Telugu Lyrics
శిరిడీ పురముల వెలసిన నాధుని
భక్తవత్సలుడౌ శ్రీ సాయి నాధుని
శరణు వేడితే తీర్చును కష్టముల
అన్నదాతవు నీవయా
ఆధారము నీవయా
అన్నిటికీ మూలము నీవయా
అనాథ రక్షకుడవు నీవయా
సాయి నాధుని వరమర నాధుని
శిరిడీ పురముల వెలసిన నాధుని
భక్తవత్సలుడౌ శ్రీ సాయి నాధుని
శరణు వేడితే తీర్చును కష్టముల
దయగల నాధుడవు నీవయా
దిక్కులేని వారికి నీవయా
ధర్మ దేవతవు నీవయా
దైవమా, మా దైవమా
సాయి నాధుని వరమర నాధుని
శిరిడీ పురముల వెలసిన నాధుని
భక్తవత్సలుడౌ శ్రీ సాయి నాధుని
శరణు వేడితే తీర్చును కష్టముల
కరుణామయుడవు నీవయా
కల్పవృక్షము నీవయా
కోరిన కోరికలనిచ్చువాడవు
కలకాలము నిలుచువాడవు
సాయి నాధుని వరమర నాధుని
శిరిడీ పురముల వెలసిన నాధుని
భక్తవత్సలుడౌ శ్రీ సాయి నాధుని
శరణు వేడితే తీర్చును కష్టముల
English Lyrics / Transliteration
Shirdi puramula velasina naadhuni
Bhaktavatsaludau Sri Sai Naadhuni
Sharanu vedithe theerchunu kashtamula
Annadhaathavu neevaya
Aadhaarumu neevaya
Annithiki moolamu neevaya
Anaadha rakshakudavu neevaya
Sai Naadhuni varamara naadhuni
Shirdi puramula velasina naadhuni
Bhaktavatsaludau Sri Sai Naadhuni
Sharanu vedithe theerchunu kashtamula
Dayagala naadhudavu neevaya
Dikkuleni vaariki neevaya
Dharma devathavu neevaya
Dhaivamaa, maa dhaivamaa
Sai Naadhuni varamara naadhuni
Shirdi puramula velasina naadhuni
Bhaktavatsaludau Sri Sai Naadhuni
Sharanu vedithe theerchunu kashtamula
Karunaamayudavu neevaya
Kalpavrukshamu neevaya
Korina korikalanichchuvaadavu
Kalakaalamu niluchuvaadavu
Sai Naadhuni varamara naadhuni
Shirdi puramula velasina naadhuni
Bhaktavatsaludau Sri Sai Naadhuni
Sharanu vedithe theerchunu kashtamula