Telugu Lyrics
అంబలవీధిల తారక
అంతరిక్షాన దీపిక
ఆశకు నీవే ఆదరువు
అర్పితం నీకు సకలము
పరిశుద్ధమైన పావని
ప్రేమకు నీవే నిదర్శని
ప్రభువరుని యెదలోని
ప్రియమైన పుత్రిక
యేసయ్య తల్లిగ,
మన పాపములకెల్ల,
పరిహారమై నిలచి,
రక్షించిన దానవు
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
అంతరిక్షాన దీపిక
ఆశకు నీవే ఆదరువు
అర్పితం నీకు సకలము
పరిశుద్ధమైన పావని
ప్రేమకు నీవే నిదర్శని
ప్రభువరుని యెదలోని
ప్రియమైన పుత్రిక
యేసయ్య తల్లిగ,
మన పాపములకెల్ల,
పరిహారమై నిలచి,
రక్షించిన దానవు
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
English Lyrics / Transliteration
Ambalaveedila tharaka
Antharikshaana deepika
Aashaku neeve aadharavu
Arpitam neeku sakalamu
Parishuddhamaina paavani
Prematho neeve nidarshani
Prabhuvruni yedhaloni
Priyamaina puthrika
Yesayya thalliga
Mana paapumalekella
Parihaaramai nilachi
Rakshinchina daanavu
Amen! Amen! Amen!
Antharikshaana deepika
Aashaku neeve aadharavu
Arpitam neeku sakalamu
Parishuddhamaina paavani
Prematho neeve nidarshani
Prabhuvruni yedhaloni
Priyamaina puthrika
Yesayya thalliga
Mana paapumalekella
Parihaaramai nilachi
Rakshinchina daanavu
Amen! Amen! Amen!