Telugu Lyrics
అద్భుత శాంతి రూపా | అద్భుత శాంతి రూపా |
పరమేశ్వర తనయుడా | పరమేశ్వర తనయుడా |
పావన చరిత గీతా | పావన చరిత గీతా |
హల్లెలూయా హల్లెలూయా |
హల్లెలూయా హల్లెలూయా |
ఆదియు అంతము లేనివాడా |
అంతము లేనివాడా |
ఆదియు అంతము లేనివాడా |
అంతులేని కరుణామయా |
దేవాది దేవుడవు నీవే |
లోక రక్షకుడవు నీవే |
దేవాది దేవుడవు నీవే |
లోక రక్షకుడవు నీవే |
హల్లెలూయా హల్లెలూయా |
హల్లెలూయా హల్లెలూయా |
నిరంతరము నిత్య కృప నీదే |
నిత్య కృప నీదే |
నిరంతరము నిత్య కృప నీదే |
నిండు దయ నీదే |
నిన్ను స్తుతించెదమే యేసు |
నిన్ను కొలిచెదమే యేసు |
నిన్ను స్తుతించెదమే యేసు |
నిన్ను కొలిచెదమే యేసు |
హల్లెలూయా హల్లెలూయా |
హల్లెలూయా హల్లెలూయా |
English Lyrics / Transliteration
Adbhuta shanti rupa | Adbhuta shanti rupa |
Parameshwara tanayuda | Parameshwara tanayuda |
Pavana charita gita | Pavana charita gita |
Hallelujah Hallelujah |
Hallelujah Hallelujah |
Adiyu antamu lenivada |
Antamu lenivada |
Adiyu antamu lenivada |
Antuleni karunamaya |
Devadi devudavu neeve |
Loka rakshakudavu neeve |
Devadi devudavu neeve |
Loka rakshakudavu neeve |
Hallelujah Hallelujah |
Hallelujah Hallelujah |
Nirantaramu nitya kripa neede |
Nitya kripa neede |
Nirantaramu nitya kripa neede |
Nindu daya neede |
Ninnu stuthinchedame Yesu |
Ninnu kolichedame Yesu |
Ninnu stuthinchedame Yesu |
Ninnu kolichedame Yesu |
Hallelujah Hallelujah |
Hallelujah Hallelujah |