Telugu Lyrics
శ్రీగిరి నాధా శివశంకర
శంకరా భరణా త్రిలోచనా
పంచభూతాత్మకా పంచముఖా
శంకరా భరణా త్రిలోచనా
పంచభూతాత్మకా పంచముఖా
గంగాధరా గిరీశ్వర
భస్మోద్ధూళితా భక్తవర
కైలాస గిరి నాధా కరుణామయ
శ్రీగిరి నాధా శివశంకర
నంది వాహనా శూలపాణీ
సదాశివ నామా జ్ఞానరూపీ
నంది వాహనా శూలపాణీ
సదాశివ నామా జ్ఞానరూపీ
అంబికాపతినై ఆదిదేవా
అఖిలాండ నాయకా అఘహరణా
కైలాస గిరి నాధా కరుణామయ
శ్రీగిరి నాధా శివశంకర
English Lyrics / Transliteration
Srigiri nadha SivasaMk’ara
SaMk’ara bharana trilochana
PaMchabhUtatmaka paMchamukha
SaMk’ara bharana trilochana
PaMchabhUtatmaka paMchamukha
GaMgAdhara girIshvara
BhasmoddhULita bhaktavara
Kailasa giri nadha karunamaya
Srigiri nadha SivasaMk’ara
Nandi vAhana shUlapaNI
Sadashiva nAmA j~nAnarUpi
Nandi vAhana shUlapaNI
Sadashiva nAmA j~nAnarUpi
AmbikApati’nai Adideva
AkhilAMDa nAyaka aghaharaNa
Kailasa giri nadha karunamaya
Srigiri nadha SivasaMk’ara