Telugu Lyrics
గురునాథా స్వామి శరణమయ్యప్ప
నారాయణ తే నారాయణ తే
నారాయణ తే నారాయణ
పన్నెండు నెలలు వ్రతము చేసి
పద్దెనిమిది మెట్లు ఎక్కి
మలయప్ప సన్నిధి చేరి
మదిలో దీపం వెలిగించి
కార్తీయ వీర్యార్జునా
శబరిగిరి వాసా
హరిహర పుత్రా
తారక బ్రహ్మ
సుందర వదనా శంకర పుత్రా
గురునాథా స్వామి శరణమయ్యప్ప
నారాయణ తే నారాయణ తే
నారాయణ తే నారాయణ
భక్త జనముల బ్రోవగ వచ్చితి
వన దేవతల కాచుచు వచ్చితి
కలియుగ వరదా అయ్యప్ప
కరుణా కటాక్షము చూపుమా
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు స్వామి
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు స్వామి
సుందర వదనా శంకర పుత్రా
గురునాథా స్వామి శరణమయ్యప్ప
నారాయణ తే నారాయణ తే
నారాయణ తే నారాయణ
English Lyrics / Transliteration
Gurunathaa swaami Sharanayyappa
Naaraayana the Naaraayana the
Naaraayana the Naaraayana
Pannendu nelalu vrathamu chesi
Paddhenimidi metlu ekki
Malayappa sannidhi cheri
Madilo deepam veliginchi
Kaarthiya veeryaarjunaa
Shabarigiri vaasaa
Harihara putrhaa
Thaaraka brahma
Sundara vadanaa Shankara putrhaa
Gurunathaa swaami Sharanayyappa
Naaraayana the Naaraayana the
Naaraayana the Naaraayana
Bhaktha janamula brovaga vachithi
Vana devathala kaachuchu vachithi
Kaliyuga varadaa Ayyappa
Karunaa kataakshamu choopumaa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Swaami
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Swaami
Sundara vadanaa Shankara putrhaa
Gurunathaa swaami Sharanayyappa
Naaraayana the Naaraayana the
Naaraayana the Naaraayana