Telugu Lyrics
అలకల రేపుచు ఉరకలు వేయుచు
అందాల తోటవు నీవే
మదిలో మెదిలేటి స్వరము నీవే
మధువుల చిలికేటి మత్తు నీవే
కనులు కలుపుచు కలలు కనుచు
కాలపు పయనము నీవే
చిన్ని నవ్వుల సింగారము
మెరిసే నీ చూపులే నా నేస్తము
పిలిచే నీ పిలుపులే నా వీణానాదము
కలవని క్షణములు కడదాకా పయనము
నీవేగా నా లోకము
నీతోనేగా నా కలలు
నీవేగా నా గానము
నీ రాగముగా మారెను ఈ జీవితము
సోగసుకు రూపము నీవే సొగసుకు బాటవు నీవే
అలకల రేపుచు ఉరకలు వేయుచు
అందాల తోటవు నీవే
నవ్విన అందము నీవే
నడిచే వయ్యారము నీవే
మాటల మాధుర్యము నీవే
మదిని దోచే మాయావి నీవే
నీకై నిరీక్షణలో
ఈ పులకింతలు
నీకై నా వలపులో
ఈ కోరికలు
నీవేగా నా ప్రాణము
నీతోనేగా నా సుఖము
నీవేగా నా లోకము
నీ రాగముగా మారెను ఈ జీవితము
సోగసుకు రూపము నీవే సొగసుకు బాటవు నీవే
అలకల రేపుచు ఉరకలు వేయుచు
అందాల తోటవు నీవే
మదిలో మెదిలేటి స్వరము నీవే
మధువుల చిలికేటి మత్తు నీవే
కనులు కలుపుచు కలలు కనుచు
కాలపు పయనము నీవే
English Lyrics / Transliteration
Alakala repuchu, urakalu veyuchu
Andaala thotavu neeve
Madilo medileti swaramu neeve
Madhuvula chiluketi mattu neeve
Kanulu kalupuchu, kalalu kanuchu
Kaalapu payanamu neeve
Chinni navvula singaramu
Merise nee choopule naa nestamu
Pilicche nee pilupule naa veenaanaadamu
Kalavani kshanamulu kadaaka payanamu
Neevega naa lokamu
Neethone naa kalalu
Neevega naa gaanamu
Nee raagamugaa maarene ee jeevitamu
Sogasuku rupamu neeve, sogasuku baatave neeve
Alakala repuchu, urakalu veyuchu
Andaala thotavu neeve
Navvina andamu neeve
Nadiche vayyaaramu neeve
Maatala maadhuryamu neeve
Madini doche mayavi neeve
Neekai nireekshanalo
Ee pulakintalu
Neekai naa valapulo
Ee korikalu
Neevega naa praanamu
Neethone naa sukhamu
Neevega naa lokamu
Nee raagamugaa maarene ee jeevitamu
Sogasuku rupamu neeve, sogasuku baatave neeve
Alakala repuchu, urakalu veyuchu
Andaala thotavu neeve
Madilo medileti swaramu neeve
Madhuvula chiluketi mattu neeve
Kanulu kalupuchu, kalalu kanuchu
Kaalapu payanamu neeve