Telugu Lyrics
నీ చెంతచేరితే ఎంతో ఉల్లాసమే
వలపు పల్లవించె నేడు నా మదిలో
తొలి సంధ్యవేళయే తొలి సాయంత్రమే
నీ చెంతచేరితే ఎంతో ఉల్లాసమే
వలపు పల్లవించె నేడు నా మదిలో
మంచు తెరలవోలె చిరు చెమటలు
మదిలో అలజడి పెంచెనులే
వలపు మయూరమై నాట్యమాడెనులే
తొలి సంధ్యవేళయే తొలి సాయంత్రమే
నీ చెంతచేరితే ఎంతో ఉల్లాసమే
వలపు పల్లవించె నేడు నా మదిలో
పున్నమి జాబిలిగ నీ ముఖం చూచుచు
మదిలోని రాగాలన్ని పలికించెనులే
ప్రియాసఖివై నా చెలివై నువు నన్ను చేరగ
తొలి సంధ్యవేళయే తొలి సాయంత్రమే
నీ చెంతచేరితే ఎంతో ఉల్లాసమే
వలపు పల్లవించె నేడు నా మదిలో
English Lyrics / Transliteration
Nee chentacherithe entho ullasamē
Valapu pallavinchē nēdu nā madhilō
Tholi sandhyavelaye tholi saayantrame
Nee chentacherithe entho ullasamē
Valapu pallavinchē nēdu nā madhilō
Manchu theralavōle chira chematalu
Madhi lō alajadi penchēnulē
Valapu mayūramai nātyamādenulē
Tholi sandhyavelaye tholi saayantrame
Nee chentacherithe entho ullasamē
Valapu pallavinchē nēdu nā madhilō
Punnami jābiga nee mukham chuchuchu
Madhi lōni rāgālanni palikinchēnu lē
Priyahkivaai nā chelivaai nuvu nannu cheraga
Tholi sandhyavelaye tholi saayantrame
Nee chentacherithe entho ullasamē
Valapu pallavinchē nēdu nā madhilō