Telugu Lyrics
మేలము లాడకురామా
అలరొలికిన చేలకు
అమరరుచులు దక్కించుకొన
ఆరిరి యవతారాల
ఆదినారాయణుడవై
మేలము లాడకురామా
మేలము లాడకురామా
అలరొలికిన చేలకు
అమరరుచులు దక్కించుకొన
ఆరిరి యవతారాల
ఆదినారాయణుడవై
మేలము లాడకురామా
మేలము లాడకురామా
పసుపు కుంకుమతో
పవిత్ర భక్తితో
అన్నదమ్ముల బంధముతో
ఆ దైవము నీవు
పసుపు కుంకుమతో
పవిత్ర భక్తితో
అన్నదమ్ముల బంధముతో
ఆ దైవము నీవు
యెదురొచ్చిన జనముల
యెడబాయని బంధముతో
యెంతెంతొ దయతో
యెల్లరిని కనిపెట్టుచు
మేలము లాడకురామా
మేలము లాడకురామా
నవనీత హృదయముతో
నెమ్మది నెమ్మదిగా
అందరి యందు
అలరొలికిన దైవము నీవు
నవనీత హృదయముతో
నెమ్మది నెమ్మదిగా
అందరి యందు
అలరొలికిన దైవము నీవు
రమ్మురమ్ము యని
రమణీయ మతితో
రమించుచు యెల్లర
రక్షించు దైవము నీవు
మేలము లాడకురామా
మేలము లాడకురామా
English Lyrics / Transliteration
Melamu laadakuramaa
Alarolikhina chelaku
Amararuchulu dakkichukona
Aariri yavathaaraala
Aadinaaraayanudavai
Melamu laadakuramaa
Melamu laadakuramaa
Alarolikhina chelaku
Amararuchulu dakkichukona
Aariri yavathaaraala
Aadinaaraayanudavai
Melamu laadakuramaa
Melamu laadakuramaa
Pasupu kumkumatho
Pavithra bhakthitho
Annadammula bandhamutho
Aa daivamu neevu
Pasupu kumkumatho
Pavithra bhakthitho
Annadammula bandhamutho
Aa daivamu neevu
Edhurochchina janamula
Edabayani bandhamutho
Enthentho dhayatho
Yellarini kani pettuchu
Melamu laadakuramaa
Melamu laadakuramaa
Navaneetha hrudayamutho
Nemmadhi nemmadhigaa
Andhari yandhu
Alarolikhina daivamu neevu
Navaneetha hrudayamutho
Nemmadhi nemmadhigaa
Andhari yandhu
Alarolikhina daivamu neevu
Rammu rammu yani
Ramaneeya mathitho
Ramimchuchu yellari
Rakshinchu daivamu neevu
Melamu laadakuramaa
Melamu laadakuramaa