Telugu Lyrics
మెరిసే తారకవోలే, మెరిసే తారకవోలే
లోకపు కన్నులకొరకై, లోకపు కన్నులకొరకై
వెలిగే దీపానివో, వెలిగే దీపానివో
నీలాల గగనాన, నీలాల గగనాన
మెరిసే తారకవోలే, మెరిసే తారకవోలే
కరుణామయ నీ రూపం, కరుణామయ నీ రూపం
కంటికి ఇంపుగ తోచే, కంటికి ఇంపుగ తోచే
మనసున ప్రతి క్షణం, మనసున ప్రతి క్షణం
నిలిచే నీ దివ్య తేజం, నిలిచే నీ దివ్య తేజం
కరుణామయ నీ రూపం, కరుణామయ నీ రూపం
కంటికి ఇంపుగ తోచే, కంటికి ఇంపుగ తోచే
సాధు సంరక్షక, సాధు సంరక్షక
భక్త పాలకుడ, భక్త పాలకుడ
అజ్ఞాన తిమిరముల, అజ్ఞాన తిమిరముల
తొలగించే భాస్కరుడ, తొలగించే భాస్కరుడ
సాధు సంరక్షక, సాధు సంరక్షక
భక్త పాలకుడ, భక్త పాలకుడ
నీ ప్రేమ వెన్నెలలో, నీ ప్రేమ వెన్నెలలో
దిగులెరుగక నడిచే, దిగులెరుగక నడిచే
మా బ్రతుకులు నీవే, మా బ్రతుకులు నీవే
నీ చరణాల చెంత, నీ చరణాల చెంత
శరణు కోరిన మము, శరణు కోరిన మము
కాపాడు శ్రీ సాయినాధా, కాపాడు శ్రీ సాయినాధా
నీలాల గగనాన, నీలాల గగనాన
మెరిసే తారకవోలే, మెరిసే తారకవోలే
English Lyrics / Transliteration
Merise tarakavole, merise tarakavole
Lokapu kannulakorakai, lokapu kannulakorakai
Velige deepanivo, velige deepanivo
Neelala gaganana, neelala gaganana
Merise tarakavole, merise tarakavole
Karunamaya nee roopam, karunamaya nee roopam
Kantiki impuga thoche, kantiki impuga thoche
Manasuna prathi kshanam, manasuna prathi kshanam
Niliche nee divya tejam, niliche nee divya tejam
Karunamaya nee roopam, karunamaya nee roopam
Kantiki impuga thoche, kantiki impuga thoche
Sadhu samrakshaka, sadhu samrakshaka
Bhakta paalakuda, bhakta paalakuda
Ajnana timiramula, ajnana timiramula
Tholaginche bhaskaruda, tholaginche bhaskaruda
Sadhu samrakshaka, sadhu samrakshaka
Bhakta paalakuda, bhakta paalakuda
Nee prema vennelalo, nee prema vennelalo
Diguele’rukaka nadiche, diguele’rukaka nadiche
Maa bratukulu neeve, maa bratukulu neeve
Nee charanala chenta, nee charanala chenta
Sharanu korina mamu, sharanu korina mamu
Kaapadu Sri Sainadha, kaapadu Sri Sainadha
Neelala gaganana, neelala gaganana
Merise tarakavole, merise tarakavole