Telugu Lyrics
సారను శరదిందు శీతలాంగీ
శరణు నిన్ను చేరితి తల్లీ
అంబికా భవానీ దుర్గా మాతా
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీ
జగన్మోహినీ రమ్య రూపధారీ
జననీ జనకౌ నీవే కదా మాతా
కరుణామయీ కరుణామయీ
కరుణాకటాక్ష వీక్షణములన్
నన్ను గాంచుమా నన్ను బ్రోచుమా
అమ్మవే అమ్మావే
శరణు నిన్ను చేరితి తల్లీ
అంబికా భవానీ దుర్గా మాతా
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీ
జగన్మోహినీ రమ్య రూపధారీ
జననీ జనకౌ నీవే కదా మాతా
కరుణామయీ కరుణామయీ
కరుణాకటాక్ష వీక్షణములన్
నన్ను గాంచుమా నన్ను బ్రోచుమా
అమ్మవే అమ్మావే
English Lyrics / Transliteration
Saranu Saralitha Sharadindu Sheetalangi
Sharanu Ninnu Cherithi Thalli
Ambika Bhavani Durga Mata
Akhilaanda Koti Brahmanda Nayaki
Jaganmohini Ramya Rupadhari
Janani Janakau Neeve Kadha Mata
Karunamayi Karunamayi
Karunakataksha Veekshanamulan
Nannu Kanchuma Nannu Brochuma
Ammavae Ammavae
Sharanu Ninnu Cherithi Thalli
Ambika Bhavani Durga Mata
Akhilaanda Koti Brahmanda Nayaki
Jaganmohini Ramya Rupadhari
Janani Janakau Neeve Kadha Mata
Karunamayi Karunamayi
Karunakataksha Veekshanamulan
Nannu Kanchuma Nannu Brochuma
Ammavae Ammavae