Telugu Lyrics
అనరడా అనరడా
హే సాయి అని అనరడా
అనరడా అనరడా
హే సాయి అని అనరడా
హే సాయి అని అనరడా
అనరడా అనరడా
హే సాయి అని అనరడా
అనరడా అనరడా
హే సాయి అని అనరడా
శిరిడీపురమున వెలసిన
శ్రీ సాయి బాబా అని అనరడా
హే సాయి అని అనరడా
అనరడా అనరడా
హే సాయి అని అనరడా
దిక్కులేక దిగాలు పడి
దిక్కుదోచని దీనులకు
దిక్కు దిగంతములందున
దైవమై దిగి వచ్చెను
సాయి బాబా అని అనరడా
అనరడా అనరడా
హే సాయి అని అనరడా
అమ్మలేని అనాధలకు
అభాగ్యులైన బ్రతుకులకు
అండదండగా నిలచిన
ఆపద్బాంధవుడు బాబా
సాయి బాబా అని అనరడా
అనరడా అనరడా
హే సాయి అని అనరడా
గురువని దైవమని
భువనములందు పొగిడిన
గురువరాయని శ్రీ గురుాయని
సర్వలోకము పలికెను
సాయి బాబా అని అనరడా
అనరడా అనరడా
హే సాయి అని అనరడా
English Lyrics / Transliteration
Anarada anarada
Hey Sai ani anarada
Anarada anarada
Hey Sai ani anarada
Hey Sai ani anarada
Anarada anarada
Hey Sai ani anarada
Anarada anarada
Hey Sai ani anarada
Shirdipuramuna velasina
Sri Sai Baba ani anarada
Hey Sai ani anarada
Anarada anarada
Hey Sai ani anarada
Dikkuleka digalu padi
Dikkudochani deenulaku
Dikkudigantamulandu
Daivamai digi vacchenu
Sai Baba ani anarada
Anarada anarada
Hey Sai ani anarada
Ammaleni anadhulaku
Abhagyulaina bratukulaku
Andadandaga nilachina
Aapadbandhavudu Baba
Sai Baba ani anarada
Anarada anarada
Hey Sai ani anarada
Guruvani daivamu ani
Bhuvanamulandu pogidina
Guruvarayani Sri Guruyani
Sarvalokamu palikenu
Sai Baba ani anarada
Anarada anarada
Hey Sai ani anarada