Telugu Lyrics
అనాధ రక్షక సాయి రామ
కరుణామయ సాయి రామ
భక్తవత్సల సాయి రామ
దిగంబర వేషధారీ సాయి రామ
దివ్య తేజోమయ సాయి రామ
దిక్కులన్నిటి నిండిన సాయి రామ
దివ్యజ్ఞాన స్వరూపా సాయి రామ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
సాయి రామ
అఖిల లోక రక్షకా సాయి రామ
అద్భుత లీలలచే మమ్ము ఆదుకొనే
సాయి రామ
అఖండ జ్యోతి స్వరూపా సాయి రామ
అపర మహావతార సాయి రామ
అఖిల సృష్టికి మూలమా
అంబాధర సాయి రామ
అనంత అనంత సాయి రామ
అచ్యుతానంత గోవిందా
హరి నారాయణ సాయి రామ
అచ్యుతానంత గోవిందా
హరి నారాయణ సాయి రామ
English Lyrics / Transliteration
Anadha Rakshaka Sai Rama
Karunamaya Sai Rama
Bhaktavatsala Sai Rama
Digambara Veshadhari Sai Rama
Divya Tejomaya Sai Rama
Dikkulanni Nindina Sai Rama
Divyajnana Swaroopa Sai Rama
Akhilanda Koti Brahmanda Nayaka
Sai Rama
Akhila Loka Rakshaka Sai Rama
Adbhuta Leelalache Mammu Adukkone
Sai Rama
Akhanda Jyoti Swaroopa Sai Rama
Apara Mahavatara Sai Rama
Akhila Srushtiki Mulama
Ambadhara Sai Rama
Anantha Anantha Sai Rama
Achyutananta Govinda
Hari Narayana Sai Rama
Achyutananta Govinda
Hari Narayana Sai Rama