Telugu Lyrics
వేదాల సారమితడు
పరమేశ్వరుని వరమితడు
లోకమెల్ల బ్రోవగ
అవతరించిన దైవమితడు
శృతి స్మృతుల మంటపమితడు
సత్య ధర్మ శాంతమితడు
భక్త జనముల రక్షక
కరుణాలవాలమై వెలసెనాతడు
పరమేశ్వరుని వరమితడు
లోకమెల్ల బ్రోవగ
అవతరించిన దైవమితడు
శృతి స్మృతుల మంటపమితడు
సత్య ధర్మ శాంతమితడు
భక్త జనముల రక్షక
కరుణాలవాలమై వెలసెనాతడు
శిరడీ పురమున వెలసిన
సాయి నాధుడు
సర్వలోకాలకు
అతడే ఆరాధ్యుడు
ఓం సాయి రామా
ఓం సాయి కృష్ణా
జగతి యందు నీవే
పరబ్రహ్మ స్వరూపా
English Lyrics / Transliteration
Vedala saramithadu
Paramēśvaruni varamithadu
Lōkamella brōvaga
Avatirin̄cina daivami thadu
Śruti smr̥tula man̄ṭapamithadu
Satya dharma śāntamithadu
Bhakta janamula rakṣaka
Karuṇālavālamai velasenātha du
Paramēśvaruni varamithadu
Lōkamella brōvaga
Avatirin̄cina daivami thadu
Śruti smr̥tula man̄ṭapamithadu
Satya dharma śāntamithadu
Bhakta janamula rakṣaka
Karuṇālavālamai velasenātha du
Śiraḍī puramuna velasina
Sāyi nādhu du
Sarvalōkālaku
Ataḍē ārādhyu du
Ōṁ sāyi rāmā
Ōṁ sāyi kr̥ṣṇā
Jagati yandu nīvē
Parabrahma svarūpā