Telugu Lyrics
నవనీత శోభ శ్రీ సాయి నాధుని
శరణాగత త్రాణ శ్రీ సాయి నాధుని
నవనీత శోభ శ్రీ సాయి నాధుని
అపర కరుణామూర్తి అర్పిత భక్త జన
పరమార్ధ దాత శ్రీ సాయి నాధుని
నవనీత శోభ శ్రీ సాయి నాధుని
ధర్మ స్థాపన కై అవతారమెత్తిన
హరి రూపుడై వెలయు శ్రీ సాయి నాధుని
నవనీత శోభ శ్రీ సాయి నాధుని
అన్నదాతవు నీవే ఆశ్రయము నీవే
అంబుజ నేత్ర శ్రీ సాయి నాధుని
నవనీత శోభ శ్రీ సాయి నాధుని
ఘనతార కీర్తి కల్పతరువు నీవే
ఘనుడై వెలయు శ్రీ సాయి నాధుని
నవనీత శోభ శ్రీ సాయి నాధుని
వేద శాస్త్ర పురాణ వాక్యముల సారము
వేరుగ తెలియు శ్రీ సాయి నాధుని
నవనీత శోభ శ్రీ సాయి నాధుని
భువన పతివౌ నీకై భక్తితో ప్రణమింప
భువిలో వరములొసగు శ్రీ సాయి నాధుని
నవనీత శోభ శ్రీ సాయి నాధుని
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవు
అరుదుగ కరుణించు శ్రీ సాయి నాధుని
నవనీత శోభ శ్రీ సాయి నాధుని
English Lyrics / Transliteration
Navaneeta shobha Sri Sai Naadhuni
Sharanagatha traana Sri Sai Naadhuni
Navaneeta shobha Sri Sai Naadhuni
Apara karunaamoorthi arpita bhakta jana
Paramardha daatha Sri Sai Naadhuni
Navaneeta shobha Sri Sai Naadhuni
Dharma sthaapana kai avatharametthina
Hari roopudai velayu Sri Sai Naadhuni
Navaneeta shobha Sri Sai Naadhuni
Annadhaathavu neeve aashrayamu neeve
Ambhuja netra Sri Sai Naadhuni
Navaneeta shobha Sri Sai Naadhuni
Ghanathaara keerthi kalpatharuvu neeve
Ghanudai velayu Sri Sai Naadhuni
Navaneeta shobha Sri Sai Naadhuni
Veda shaasthra puraana vaakyammula saaramu
Veruga teliyu Sri Sai Naadhuni
Navaneeta shobha Sri Sai Naadhuni
Bhuvana pathivou neekai bhakthitho pranamimpa
Bhuvilo varamalosagu Sri Sai Naadhuni
Navaneeta shobha Sri Sai Naadhuni
Akhilaanda koti brahmanda naayakudavu
Aruduga karuninchu Sri Sai Naadhuni
Navaneeta shobha Sri Sai Naadhuni