Telugu Lyrics
ఆరిపోవు నాదు జీవితాన ఆశదీపం వెలిగించవయ్యా
కోరి నీ దర్శనంబు కోరి కోరి వచ్చినానయ్యా
ఆరిపోవు నాదు జీవితాన ఆశదీపం వెలిగించవయ్యా
వరాలొసగేవు నీవు దైవమా
తారకై నమ్మినాను నీ త్యాగమా
వరాలొసగేవు నీవు దైవమా
తారకై నమ్మినాను నీ త్యాగమా
నన్ను కరుణించలేవా దేవదేవా
నా మనసు నీకు అంకితమయ్యా
కోరి నీ దర్శనంబు కోరి కోరి వచ్చినానయ్యా
ఆరిపోవు నాదు జీవితాన ఆశదీపం వెలిగించవయ్యా
కలిమి లేమి ఏమీ నీవే కదా
కరుణ గల దేవ నీవే కదా
కలిమి లేమి ఏమీ నీవే కదా
కరుణ గల దేవ నీవే కదా
నా గతి నీవే కదా శ్రీనివాసా
నీకై నిరీక్షణ చేయుచుంటినయ్యా
కోరి నీ దర్శనంబు కోరి కోరి వచ్చినానయ్యా
ఆరిపోవు నాదు జీవితాన ఆశదీపం వెలిగించవయ్యా
English Lyrics / Transliteration
Aaripovu naadu jeevitaana aashadeepam veliginchavayya
Kori nee darshanamu kori kori vachchinanayya
Aaripovu naadu jeevitaana aashadeepam veliginchavayya
Varaalosagevu neevu daivama
Taarakai namminaanu nee tyagama
Varaalosagevu neevu daivama
Taarakai namminaanu nee tyagama
Nannu karuninchaleva devadeva
Naa manasu neeku ankitamayya
Kori nee darshanamu kori kori vachchinanayya
Aaripovu naadu jeevitaana aashadeepam veliginchavayya
Kalimi lemi emi neeve kada
Karuna gala deva neeve kada
Kalimi lemi emi neeve kada
Karuna gala deva neeve kada
Naa gathi neeve kada Srinivaasa
Neekai nireekshana cheyuchuntinayya
Kori nee darshanamu kori kori vachchinanayya
Aaripovu naadu jeevitaana aashadeepam veliginchavayya