Telugu Lyrics
శ్రీనివాస సన్నిధి చేరగా
మనసంతా పారవశ్యమై
మనసంతా పారవశ్యమై
మోహింపజేసేటి అనుభూతి
శ్రీనివాస సన్నిధి చేరగా
శ్రీనివాస సన్నిధి చేరగా
శ్రీనివాస సన్నిధి చేరగా
భక్తి భావముతో విన్నవించు
భక్తి భావముతో విన్నవించు
భాగ్యము కలిగిన సుమనోహర
భాగ్యము కలిగిన సుమనోహర
హృదయేశ్వరా రారాలె
హృదయేశ్వరా రారాలె
శ్రీనివాస సన్నిధి చేరగా
శ్రీనివాస సన్నిధి చేరగా
శ్రీనివాస సన్నిధి చేరగా
జగములు ఏలిన యీ దివ్యమూర్తి
జగములు ఏలిన యీ దివ్యమూర్తి
మదిలోన మరువని అనుభూతి
మదిలోన మరువని అనుభూతి
దీవించు స్వామి నా రక్షణ
దీవించు స్వామి నా రక్షణ
శ్రీనివాస సన్నిధి చేరగా
శ్రీనివాస సన్నిధి చేరగా
శ్రీనివాస సన్నిధి చేరగా
మనసంతా పారవశ్యమై
మనసంతా పారవశ్యమై
మోహింపజేసేటి అనుభూతి
శ్రీనివాస సన్నిధి చేరగా
English Lyrics / Transliteration
Srinivasa sannidhi cheraga
Manasantha paaravashyamai
Manasantha paaravashyamai
Mohimpajeseti anubhoothi
Srinivasa sannidhi cheraga
Srinivasa sannidhi cheraga
Srinivasa sannidhi cheraga
Bhakthi bhavamutho vinnavinchu
Bhakthi bhavamutho vinnavinchu
Bhagyamu kaligina sumanohara
Bhagyamu kaligina sumanohara
Hrudayeshwara raraale
Hrudayeshwara raraale
Srinivasa sannidhi cheraga
Srinivasa sannidhi cheraga
Srinivasa sannidhi cheraga
Jagamulu elina ee divyamurthi
Jagamulu elina ee divyamurthi
Madilona maruvani anubhoothi
Madilona maruvani anubhoothi
Dheevinchu swami naa rakshana
Dheevinchu swami naa rakshana
Srinivasa sannidhi cheraga
Srinivasa sannidhi cheraga
Srinivasa sannidhi cheraga
Manasantha paaravashyamai
Manasantha paaravashyamai
Mohimpajeseti anubhoothi
Srinivasa sannidhi cheraga