Telugu Lyrics
శతకోటి దీపాల కాంతులందు వెలిగే
వరాలిచ్చే తల్లివమ్మా
మంగళదాయినీ కనకదుర్గమ్మా
అష్టలక్ష్ములకు నీవే మూలము
శ్రీ మహాలక్ష్మికి నీవే రూపము
సకల సంపదల కొరకై నిను కొలుతుము
సంతాన భాగ్యము నొసగుమమ్మా
మంగళదాయినీ కనకదుర్గమ్మా
శతకోటి దీపాల కాంతులందు వెలిగే
వరాలిచ్చే తల్లివమ్మా
మంగళదాయినీ కనకదుర్గమ్మా
దుష్ట సంహారిణి దయానిధివి నీవే
భక్తపాలనమే నీ వ్రతము
కష్టాలనెల్ల తొలగించు తల్లీ
కరుణించవమ్మా మమ్ము
మంగళదాయినీ కనకదుర్గమ్మా
శతకోటి దీపాల కాంతులందు వెలిగే
వరాలిచ్చే తల్లివమ్మా
మంగళదాయినీ కనకదుర్గమ్మా
English Lyrics / Transliteration
Shatakoti deepala kantulandu velige
Varalicche tallivamma
Mangala dayini Kanakadur gamma
Ashta Lakshmi laku neeve mulamu
Sri Mahalakshmiki neeve rupamu
Sakala sampadala korakai ninu kolutumu
Santana bhagyamu nosagumamma
Mangala dayini Kanakadur gamma
Shatakoti deepala kantulandu velige
Varalicche tallivamma
Mangala dayini Kanakadur gamma
Dushta samharini dayanidhi vi neeve
Bhakta palaname nee vratamu
Kashtalanella tolaginchu talli
Karuninchavamamma mammu
Mangala dayini Kanakadur gamma
Shatakoti deepala kantulandu velige
Varalicche tallivamma
Mangala dayini Kanakadur gamma