Telugu Lyrics
శరణం భవాని శరణం భవాని
అంబికే శరణం శరణం భవాని
అంబికే శరణం శరణం భవాని
శరణం భవాని శరణం భవాని
దిక్కులేని వారికి దిక్కు నీవే
దిక్కులేని వారికి దిక్కు నీవే
అక్కున చేర్చుకొనే అమ్మా నీవే
అక్కున చేర్చుకొనే అమ్మా నీవే
శరణం భవాని శరణం భవాని
తల్లీ నీ కరుణకు తపించిపోతి
తల్లీ నీ కరుణకు తపించిపోతి
నమ్మినవారికి నమ్మకం నీవే
నమ్మినవారికి నమ్మకం నీవే
శరణం భవాని శరణం భవాని
అమ్మా కరుణించు మమ్మా లాలించు
అమ్మా కరుణించు మమ్మా లాలించు
భయమును పోగొట్టు నమ్మకము నిమ్ము
భయమును పోగొట్టు నమ్మకము నిమ్ము
శరణం భవాని శరణం భవాని
English Lyrics / Transliteration
Saranam Bhavani Saranam Bhavani
Ambike Saranam Saranam Bhavani
Ambike Saranam Saranam Bhavani
Saranam Bhavani Saranam Bhavani
Dikkuleni vaariki dikku neeve
Dikkuleni vaariki dikku neeve
Akkuna cherchukone amma neeve
Akkuna cherchukone amma neeve
Saranam Bhavani Saranam Bhavani
Thalli nee karunaku tapinchipothi
Thalli nee karunaku tapinchipothi
Namminavariki nammakam neeve
Namminavariki nammakam neeve
Saranam Bhavani Saranam Bhavani
Amma karuninchu mamma laalinchu
Amma karuninchu mamma laalinchu
Bhayamunu pogottu nammakamu nimmu
Bhayamunu pogottu nammakamu nimmu
Saranam Bhavani Saranam Bhavani