Telugu Lyrics
ప్రియ శ్రుతి శ్రీ సతి
అష్టలక్ష్మి రూపిణి
అంబికా వర ప్రధాని
శ్రీ సత్యనారాయణ పూజలకు
నీవే ఆధారం
శ్రీ సత్యనారాయణ పూజలకు
నీవే ఆధారం
శ్రీ లక్ష్మి తల్లీ
అష్టలక్ష్మి తల్లీ
భక్తితో నిన్నే
కొలిచెదము తల్లీ
శ్రీ లక్ష్మి తల్లీ
అష్టలక్ష్మి తల్లీ
భక్తితో నిన్నే
కొలిచెదము తల్లీ
ధన ధాన్యాలు
ఇచ్చి మమ్ము
కాపాడు తల్లీ
శ్రీ సత్యనారాయణ పూజలకు
నీవే ఆధారం
శ్రీ సత్యనారాయణ పూజలకు
నీవే ఆధారం
ప్రియ శ్రుతి శ్రీ సతి
అష్టలక్ష్మి రూపిణి
అంబికా వర ప్రధాని
శ్రీ సత్యనారాయణ పూజలకు
నీవే ఆధారం
శ్రీ సత్యనారాయణ పూజలకు
నీవే ఆధారం
వారాణసి నగరములో
వెలిసిన దేవతా
వరాలందించే
అష్టలక్ష్మి రూపమా
వారాణసి నగరములో
వెలిసిన దేవతా
వరాలందించే
అష్టలక్ష్మి రూపమా
సంతాన భాగ్యము
సమృద్ధినిమ్ము
సంతాన భాగ్యము
సమృద్ధినిమ్ము
సకల సంపదల
నింపేసిపో తల్లీ
శ్రీ సత్యనారాయణ పూజలకు
నీవే ఆధారం
శ్రీ సత్యనారాయణ పూజలకు
నీవే ఆధారం
ప్రియ శ్రుతి శ్రీ సతి
అష్టలక్ష్మి రూపిణి
అంబికా వర ప్రధాని
శ్రీ సత్యనారాయణ పూజలకు
నీవే ఆధారం
శ్రీ సత్యనారాయణ పూజలకు
నీవే ఆధారం
English Lyrics / Transliteration
Priya Sruti Sri Sati
Ashtalakshmi roopini
Ambika vara pradhani
Sri Satyanarayana poojalaku
Neeve aadhaaram
Sri Satyanarayana poojalaku
Neeve aadhaaram
Sri Lakshmi thalli
Ashtalakshmi thalli
Bhakthitho ninne
Kolichedamu thalli
Sri Lakshmi thalli
Ashtalakshmi thalli
Bhakthitho ninne
Kolichedamu thalli
Dhana dhyanalu
Ichchi mammu
Kaapaadu thalli
Sri Satyanarayana poojalaku
Neeve aadhaaram
Sri Satyanarayana poojalaku
Neeve aadhaaram
Priya Sruti Sri Sati
Ashtalakshmi roopini
Ambika vara pradhani
Sri Satyanarayana poojalaku
Neeve aadhaaram
Sri Satyanarayana poojalaku
Neeve aadhaaram
Varanasi nagaramulo
Velisina devatha
Varalandinche
Ashtalakshmi roopama
Varanasi nagaramulo
Velisina devatha
Varalandinche
Ashtalakshmi roopama
Santhana bhagyamu
Samruddhini mmu
Santhana bhagyamu
Samruddhini mmu
Sakala sampadala
Nimpesi po thalli
Sri Satyanarayana poojalaku
Neeve aadhaaram
Sri Satyanarayana poojalaku
Neeve aadhaaram
Priya Sruti Sri Sati
Ashtalakshmi roopini
Ambika vara pradhani
Sri Satyanarayana poojalaku
Neeve aadhaaram
Sri Satyanarayana poojalaku
Neeve aadhaaram