Telugu Lyrics
సప్తగిరి శిఖరాన శ్రీ వేంకటేశ్వరాయ నమః
కలియుగ వరద శ్రీ వేంకటేశ్వరాయ నమః
కలియుగ వరద శ్రీ వేంకటేశ్వరాయ నమః
అలమేలుమంగకు అరవింద లోచన
అలమేలుమంగకు అరవింద లోచన
అంతులేని యశోదాన శ్రీ వేంకటేశ్వరాయ నమః
అంతులేని యశోదాన శ్రీ వేంకటేశ్వరాయ నమః
తిరుమలగిరి పైన తిరువేంకటేశ్వరా
తిరుమలగిరి పైన తిరువేంకటేశ్వరా
ముక్కోటి దేవతల మొక్కులందుకొనే
ముక్కోటి దేవతల మొక్కులందుకొనే
ముక్తివరద శ్రీ వేంకటేశ్వరాయ నమః
ముక్తివరద శ్రీ వేంకటేశ్వరాయ నమః
నారాయణా యదువంశావతారా
నారాయణా యదువంశావతారా
శ్రీనివాసా గరుడారూఢా శ్రీ వేంకటేశ్వరాయ నమః
శ్రీనివాసా గరుడారూఢా శ్రీ వేంకటేశ్వరాయ నమః
వెంకటేశ్వరాయ వేదస్వరూపాయ
వెంకటేశ్వరాయ వేదస్వరూపాయ
వెంకటేశ్వరాయ శ్రీ వేంకటేశ్వరాయ నమః
వెంకటేశ్వరాయ శ్రీ వేంకటేశ్వరాయ నమః
English Lyrics / Transliteration
Saptagiri shikharana Sri Venkateshvaraya Namaha
Kaliyuga varada Sri Venkateshvaraya Namaha
Kaliyuga varada Sri Venkateshvaraya Namaha
Alamelumangaku aravinda lochana
Alamelumangaku aravinda lochana
Antuleni yashodana Sri Venkateshvaraya Namaha
Antuleni yashodana Sri Venkateshvaraya Namaha
Tirumalagiri paina Tiruvankateshvara
Tirumalagiri paina Tiruvankateshvara
Mukkoti devatala mokkulandukone
Mukkoti devatala mokkulandukone
Mukthivarada Sri Venkateshvaraya Namaha
Mukthivarada Sri Venkateshvaraya Namaha
Narayana Yaduvamshavatara
Narayana Yaduvamshavatara
Srinivasa Garudaarudha Sri Venkateshvaraya Namaha
Srinivasa Garudaarudha Sri Venkateshvaraya Namaha
Venkateshvaraya Vedaswarupaya
Venkateshvaraya Vedaswarupaya
Venkateshvaraya Sri Venkateshvaraya Namaha
Venkateshvaraya Sri Venkateshvaraya Namaha