Telugu Lyrics
శరణు వేడుకొంటిని
నిన్ను నమ్మిన భక్తుల
కావగ మమ్ము రక్షింపగ
పuploaded by : vishnupriyaa
వేంకటరమణుని చరణములు
శరణు వేడుకొంటిని
నిన్ను నమ్మిన భక్తుల
కావగ మమ్ము రక్షింపగ
వేంకటరమణుని చరణములు
శరణు వేడుకొంటిని
లోకముల యందు నీ నామము
గొప్పదని వింటినయ్యా
అండగా నీవే ఉంటే
ఇతరము లెవ్వరు చాలరయ్యా
వేంకటరమణుని చరణములు
శరణు వేడుకొంటిని
భక్తుల గోల విని
పరిగెత్తుకొని వచ్చెనని
శ్రీనివాసా నీ దయ
గలదని వింటినయ్యా
వేంకటరమణుని చరణములు
శరణు వేడుకొంటిని
అఖిలాండ నాయకుడవు
అనాథ రక్షకుడవు
సర్వదా నీ సన్నిధి
చాలదయగల దైవమా
వేంకటరమణుని చరణములు
శరణు వేడుకొంటిని
నిన్ను నమ్మిన భక్తుల
కావగ మమ్ము రక్షింపగ
English Lyrics / Transliteration
Sharanu vedukontini
Ninnu nammina bhaktula
Kavaga mammu rakshipaga
Venkata Ramanuni charanamulu
Sharanu vedukontini
Ninnu nammina bhaktula
Kavaga mammu rakshipaga
Venkata Ramanuni charanamulu
Sharanu vedukontini
Lokamula yandu nee namamu
Goppadani vintinayya
Andaga neeve unte
Itaramu levaru chalarayya
Venkata Ramanuni charanamulu
Sharanu vedukontini
Bhaktula gola vini
Parigettukoni vacchenani
Srinivasa nee daya
Galadani vintinayya
Venkata Ramanuni charanamulu
Sharanu vedukontini
Akhilandha nayakudavu
Anatha rakshakudavu
Sarvada nee sannidhi
Chaladayagala daivama
Venkata Ramanuni charanamulu
Sharanu vedukontini
Ninnu nammina bhaktula
Kavaga mammu rakshipaga