Telugu Lyrics
అంబా, కరుణానిధివే
శరణాగత రక్షక, శరణాగత రక్షక
నీవే, నీవే, నీవే, నీవే
కరుణానిధివే
నారాయణా, నారాయణా
నారాయణా, నారాయణా
భక్త జనపాల, భక్త జనపాల
నారాయణా, నారాయణా
కరుణానిధివే
అఖిల లోకాలకు, అధిపతివి నీవే
అఖిల లోకాలకు, అధిపతివి నీవే
అనాధ రక్షక, అనాధ రక్షక
అంబా, అంబా
కరుణానిధివే
పాపము చేసితినో, పుణ్యము చేసితినో
ఎరుగుదువు నీవే, ఎరుగుదువు నీవే
నా యందు దయచూసి, నా యందు దయచూసి
కాపాడు, కాపాడు
కరుణానిధివే
శ్రీ వేంకటేశ్వరా, శ్రీ వేంకటేశ్వరా
శ్రీ వేంకటేశ్వరా, శ్రీ వేంకటేశ్వరా
శ్రీ వేంకటేశ్వరా, శ్రీ వేంకటేశ్వరా
శ్రీ వేంకటేశ్వరా, శ్రీ వేంకటేశ్వరా
English Lyrics / Transliteration
Amba, Karunanidhive
Sharanagatha Rakshaka, Sharanagatha Rakshaka
Neeve, Neeve, Neeve, Neeve
Karunanidhive
Narayana, Narayana
Narayana, Narayana
Bhaktha Jana Paala, Bhaktha Jana Paala
Narayana, Narayana
Karunanidhive
Akhila lokalaku, Adhipathi neeve
Akhila lokalaku, Adhipathi neeve
Anaadha Rakshaka, Anaadha Rakshaka
Amba, Amba
Karunanidhive
Paapamu chesitino, Punyamu chesitino
Eruguduvu neeve, Eruguduvu neeve
Naa yandu dayachusi, Naa yandu dayachusi
Kaapaadu, Kaapaadu
Karunanidhive
Sri Venkateswara, Sri Venkateswara
Sri Venkateswara, Sri Venkateswara
Sri Venkateswara, Sri Venkateswara
Sri Venkateswara, Sri Venkateswara