Telugu Lyrics
తెరతీయగలరా దయతో నా కనులు తెరిపించగలరా
అంధకారంలో అల్లాడే నన్ను
ఆనంద లోకానికి చేర్చగలరా
తెరతీయగలరా దయతో నా కనులు తెరిపించగలరా
బాలగోపాల శోభను చూడాలని
ఆశతో వేచిన ఈ దేహమునకు
తెరతీయగలరా దయతో నా కనులు తెరిపించగలరా
శ్రీ వేంకటేశ్వర నామము వినాలని
చెవులు రిక్కించి వేచిన జీవునకు
తెరతీయగలరా దయతో నా కనులు తెరిపించగలరా
తెరతీయగలరా దయతో నా కనులు తెరిపించగలరా
English Lyrics / Transliteration
Theratheeyagalara dayatho naa kanulu theripinchagalara
Andhakaaramlo allaade nannu
Aananda lokaaniki cherchagalara
Theratheeyagalara dayatho naa kanulu theripinchagalara
Baalagopala shobhanu choodaalani
Aashatho vechina ee dehamunaku
Theratheeyagalara dayatho naa kanulu theripinchagalara
Sri Venkateshwara naamamu vinaalani
Chevulu rikkinchi vechina jeevunaku
Theratheeyagalara dayatho naa kanulu theripinchagalara
Theratheeyagalara dayatho naa kanulu theripinchagalara