Telugu Lyrics
తెల్లారింది తలుపు తీయవమ్మా
చిలిపి చిలుకలు గువ్వల కోలాటము
జగముల జగముల వింత వింతలైన
పల్లవులు పాడుతూ వున్నవి
తెల్లారింది తలుపు తీయవమ్మా
తెల్లారింది తలుపు తీయవమ్మా
బాలభానుడు తన రేఖల వెలుగుల
వినయంగా నమస్కారము చేయగా
కోమలి నీవు కనులెత్తి చూడుమా
శోభనం నీకు స్వాగతమందెగా
పాతాళమున దాగియున్న
పాతాళమున దాగియున్న
తామరలు విరిసెనమ్మా
తామరలు విరిసెనమ్మా
తెల్లారింది తలుపు తీయవమ్మా
తెల్లారింది తలుపు తీయవమ్మా
చిలిపి చిలుకలు గువ్వల కోలాటము
జగముల జగముల వింత వింతలైన
పల్లవులు పాడుతూ వున్నవి
తెల్లారింది తలుపు తీయవమ్మా
ఆలయమున దేవదేవుని
ఆరగింత కొరకు అర్పించు
పూల పల్లవుల వాసన
పులకించి పులకించి మేలుకో
ప్రేమతో పలికే నీ పాదాలకు
ఏ లోకమున లేని
శోభనం నీకు స్వాగతమమ్మా
శోభనం నీకు స్వాగతమమ్మా
తెల్లారింది తలుపు తీయవమ్మా
తెల్లారింది తలుపు తీయవమ్మా
చిలిపి చిలుకలు గువ్వల కోలాటము
జగముల జగముల వింత వింతలైన
పల్లవులు పాడుతూ వున్నవి
తెల్లారింది తలుపు తీయవమ్మా
English Lyrics / Transliteration
Tellarindi talupu teeyavamma
Chilipi chilukalu guvvala kolatamu
Jagamula jagamula vinta vintalaina
Pallavulu paadutoo vunnavi
Tellarindi talupu teeyavamma
Tellarindi talupu teeyavamma
Baalabanudu tana rekala velugula
Vinayamga namaskaramu cheyaga
Komali neevu kanuletti chooduma
Shobhanam neeku swagatamandega
Paataalamuna daagiyunna
Paataalamuna daagiyunna
Taamaralu virisenamma
Taamaralu virisenamma
Tellarindi talupu teeyavamma
Tellarindi talupu teeyavamma
Chilipi chilukalu guvvala kolatamu
Jagamula jagamula vinta vintalaina
Pallavulu paadutoo vunnavi
Tellarindi talupu teeyavamma
Aalayamuna devadevuni
Aaragintha koraku arpinchu
Poola pallavula vaasana
Pulakinchi pulakinchi meluko
Prematho palike nee paadaalaku
E lokamuna leni
Shobhanam neeku swagatamamma
Shobhanam neeku swagatamamma
Tellarindi talupu teeyavamma
Tellarindi talupu teeyavamma
Chilipi chilukalu guvvala kolatamu
Jagamula jagamula vinta vintalaina
Pallavulu paadutoo vunnavi
Tellarindi talupu teeyavamma