Telugu Lyrics
మనసులోన వలపు విరిసేను
విరిసేను విరిసేను
మనసులోన వలపు విరిసేను
పూసేను పూసేను
ఆశలన్ని పూచేను
పూసేను పూసేను
ఆశలన్ని పూచేను
ఏ నిమిషమో ఎపుడో
ఏ మనిషో ఎదురయ్యాడో
ఏ నిమిషమో ఎపుడో
ఏ మనిషో ఎదురయ్యాడో
కమ్మేసింది కమ్మేసింది
ఈ మమతలే కమ్మేసింది
కమ్మేసింది కమ్మేసింది
ఈ మమతలే కమ్మేసింది
రమ్మంది రమ్మంది
నీతోనే నా లోకం రమ్మంది
రమ్మంది రమ్మంది
నీతోనే నా లోకం రమ్మంది
వెన్నెలలో వేడిలో
నీ తోడుంటే ఏ దారిలో
వెన్నెలలో వేడిలో
నీ తోడుంటే ఏ దారిలో
నేను నేనై లేనుగా
మరపుతోనే నేనున్నాగా
నేను నేనై లేనుగా
మరపుతోనే నేనున్నాగా
విరిసేను విరిసేను
మనసులోన వలపు విరిసేను
పరువాలెన్ని దాచెనే
పండగలా నవ్వేనే
పరువాలెన్ని దాచెనే
పండగలా నవ్వేనే
కనుపాపలే కలసెనే
కాలమెంతో మారెనే
కనుపాపలే కలసెనే
కాలమెంతో మారెనే
ఈ సుఖములో తేలిపో
ఏ లోకాలకో చేరిపో
ఈ సుఖములో తేలిపో
ఏ లోకాలకో చేరిపో
నీ అడుగుల సవ్వడిలో
నేను కలిసే క్షణములో
నీ అడుగుల సవ్వడిలో
నేను కలిసే క్షణములో
విరిసేను విరిసేను
మనసులోన వలపు విరిసేను
పూసేను పూసేను
ఆశలన్ని పూచేను
English Lyrics / Transliteration
Manasulona valapu virisenu
Virisenu Virisenu
Manasulona valapu virisenu
Poosenu Poosenu
Aashalanni poochenu
Poosenu Poosenu
Aashalanni poochenu
E nimishamo epudo
E manisho edhurayado
E nimishamo epudo
E manisho edhurayado
Kammesindi Kammesindi
Ee mamathale kammesindi
Kammesindi Kammesindi
Ee mamathale kammesindi
Rammandi Rammandi
Neethone naa lokam rammandi
Rammandi Rammandi
Neethone naa lokam rammandi
Vennelalo vedilo
Nee thodunte e daarilo
Vennelalo vedilo
Nee thodunte e daarilo
Nenu nenai lenuga
Maraputhone nenunnaga
Nenu nenai lenuga
Maraputhone nenunnaga
Virisenu Virisenu
Manasulona valapu virisenu
Paruvalenni daachene
Pandagalaa navvene
Paruvalenni daachene
Pandagalaa navvene
Kanupaapale kalasene
Kaalamenatho maarene
Kanupaapale kalasene
Kaalamenatho maarene
Ee sukhamulo thelipO
E lokalaakO cheripO
Ee sukhamulo thelipO
E lokalaakO cheripO
Nee adugula savvudilo
Nenu kalise kshanamulo
Nee adugula savvudilo
Nenu kalise kshanamulo
Virisenu Virisenu
Manasulona valapu virisenu
Poosenu Poosenu
Aashalanni poochenu