Telugu Lyrics
చందమామతో చేరగా
మెల్లగా మెల్లగా ఈ రేయి
మధురమైన కలగా మారెగా
అపురూపమైన ఈ బంధం
అక్షరాల రూపం
పున్నమి వెన్నెల వీణ
రాగాల సవ్వడి
ఆకాశం దిగివచ్చిన అందం
నేను నువ్వయి మారిన క్షణం
పులకించిన ఈ మనసు
మరువగలదా ప్రియతమా
కనులలో కనులు కలిపి
మనసులు పలికిన మాట
అరవిరిసిన పెదవుల
అందమైన పాట
చుక్కలన్నీ కలిసి ఒకటయ్యి
చందమామతో చేరగా
మెల్లగా మెల్లగా ఈ రేయి
మధురమైన కలగా మారెగా
అపురూపమైన ఈ బంధం
అక్షరాల రూపం
పున్నమి వెన్నెల వీణ
రాగాల సవ్వడి
ఓ.. మనసున నెలకొన్న
మమతల దీపాల వెలుగు
పయనించు ఈ జీవితం
పడవాయె నీ తోడు
కాలం కరిగిపోయే
కౌగిలిలో ఈ లోకం
కరిగిపోయే ఈ కల
కళకళలాడె నేడు
చుక్కలన్నీ కలిసి ఒకటయ్యి
చందమామతో చేరగా
మెల్లగా మెల్లగా ఈ రేయి
మధురమైన కలగా మారెగా
అపురూపమైన ఈ బంధం
అక్షరాల రూపం
పున్నమి వెన్నెల వీణ
రాగాల సవ్వడి
English Lyrics / Transliteration
Chandamamatho cheraga
Mellaga mellaga ee reyi
Madhuramaina kalagaa maaregaa
Apoorupamaina ee bandham
Aksharaala roopam
Punnami vennela veena
Raagaala savvadi
Aakaasham digivachina andam
Nenu nuvvayi maarina kshanam
Pulakinshina ee manasu
Maruvagaladaa priyatamaa
Kanulalo kanulu kalipi
Manasulu palikina maata
Aravirisina pedavula
Andamaina paata
Chukkalanni kalisi okataiyyi
Chandamamatho cheraga
Mellaga mellaga ee reyi
Madhuramaina kalagaa maaregaa
Apoorupamaina ee bandham
Aksharaala roopam
Punnami vennela veena
Raagaala savvadi
O.. manasuna nelakonna
Mamatala deepaala velugu
Payaninchu ee jeevitham
Padavaaye nee thodu
Kaalam karigipoye
Kaugililo ee lokam
Karigipoye ee kala
Kalakalade nedu
Chukkalanni kalisi okataiyyi
Chandamamatho cheraga
Mellaga mellaga ee reyi
Madhuramaina kalagaa maaregaa
Apoorupamaina ee bandham
Aksharaala roopam
Punnami vennela veena
Raagaala savvadi