Telugu Lyrics
సింగారాల చిన్నదాని
సిగ్గులన్నీ వదిలెట్టన్నా
సిరులారే సీతమ్మ
ఒళ్లంతా జడతో బంధం
ఓడెల్లా మరులు కొట్టే
హృదయాన నరాల బంధం
హారాల మాలగట్టే
కొంచెం దొంగల చూపు
కొండంత ఆశల రూపం
అందం నిన్నే కొని తూకం
అందుకో కలల లోకం
అమ్మాయెవో అల్లరెవో
ఎన్ని ఎన్నో ఆశలెన్నో
సైకిల్ బెల్ కొట్టుకొట్టన్నా
సింగారాల చిన్నదాని
సిగ్గులన్నీ వదిలెట్టన్నా
సిరులారే సీతమ్మ
పరువమంతా పట్టుచీర
పరవశాన తొలొత్తె
నడిచొచ్చే నవరాగాల
నవరత్నము లెన్నే
ఎంత వున్నా ఇంక వున్న
హాయ్ కాదా ఈ లాలన
పట్టుకొమ్మన పక్కనెన్న
ప్రియెకాగల ఈ నటన
అమ్మాయెవో అల్లరెవో
ఎన్ని ఎన్నో ఆశలెన్నో
సైకిల్ బెల్ కొట్టుకొట్టన్నా
సింగారాల చిన్నదాని
సిగ్గులన్నీ వదిలెట్టన్నా
సిరులారే సీతమ్మ
English Lyrics / Transliteration
Singaraala chinnadaani
Siggulanni vadilettanna
Sirulaare Seethamma
Ollantha jadatho bandham
Odella marulu kotte
Hrudayaana narala bandham
Haaraala maalagatte
Konchem dongala choopu
Kondantha aashala roopam
Andam ninne koni thookam
Anduko kalala lokam
Ammaaye vo allare vo
Enni enno aashal enno
Cycle bell kottukottanna
Singaraala chinnadaani
Siggulanni vadilettanna
Sirulaare Seethamma
Paruvamantha pattucheera
Paravashaana tholothe
Nadiche vache navaraagaala
Navarathnamu lenne
Entha unna inka unna
Haayi kaada ee laalana
Pattukommana pakkan enna
Priye kaagala ee natana
Ammaaye vo allare vo
Enni enno aashal enno
Cycle bell kottukottanna
Singaraala chinnadaani
Siggulanni vadilettanna
Sirulaare Seethamma