Telugu Lyrics
కొంచెం కట్ అండ్ గోయింగ్
లోలోన మెమరీ లాంచింగ్
మళ్ళీ మళ్ళీ రీ-లాంచింగ్
కొంచెం ఇన్కమింగ్ అవుట్గోయింగ్
కొంచెం కట్ అండ్ గోయింగ్
లోలోన మెమరీ లాంచింగ్
మళ్ళీ మళ్ళీ రీ-లాంచింగ్
కలిసి ఉంటే కలివిడిగా
విడిపోతే కలవడి పోరా
ఎడబాటు ఎవ్వడికి లేరా
ఎడబాటు ఎవ్వడికి లేరా
చిట్టి చిట్టి అడుగులైనా
చెరపలేని గీతలేరా
గతమంతా మన కళ్లలో
చెరిగిపోని చిత్రాలెరా
కొంచెం ఇన్కమింగ్ అవుట్గోయింగ్
కొంచెం కట్ అండ్ గోయింగ్
లోలోన మెమరీ లాంచింగ్
మళ్ళీ మళ్ళీ రీ-లాంచింగ్
అడుగులు ఆగవంట
అలవాట్లు మారవంట
గతమంతా మనిషిని
నడిపించమంటుందంట
నవ్వే నవ్వులో
ఏదో వింతెక్కడో
కాలం ఆగిపోతుంటే
హృదయం ఆగిపోతుంటే
కొంచెం ఇన్కమింగ్ అవుట్గోయింగ్
కొంచెం కట్ అండ్ గోయింగ్
లోలోన మెమరీ లాంచింగ్
మళ్ళీ మళ్ళీ రీ-లాంచింగ్
కలిసి ఉంటే కలివిడిగా
విడిపోతే కలవడి పోరా
ఎడబాటు ఎవ్వడికి లేరా
ఎడబాటు ఎవ్వడికి లేరా
English Lyrics / Transliteration
Konchem cut and going
Lollona memory launching
Malli malli re-launching
Konchem incoming outgoing
Konchem cut and going
Lollona memory launching
Malli malli re-launching
Kalisi unte kalividiga
Vidipothe kalavadi pora
Edabatu evvadiki lera
Edabatu evvadiki lera
Chitti chitti adugulaina
Cherapaleni geethalera
Gathamanta mana kallalo
Cherigiponi chitralera
Konchem incoming outgoing
Konchem cut and going
Lollona memory launching
Malli malli re-launching
Adugulu aagavanta
Alavaatlu maaravanta
Gathamanta manishini
Nadipinchamantundanta
Navve navvulo
Edo vintekkado
Kaalam aagipotunte
Hrudayam aagipotunte
Konchem incoming outgoing
Konchem cut and going
Lollona memory launching
Malli malli re-launching
Kalisi unte kalividiga
Vidipothe kalavadi pora
Edabatu evvadiki lera
Edabatu evvadiki lera