Telugu Lyrics
కలర బిడ కలర బిడ
కన్నుల నీవన
మధుర బిడ మాటల నీవన
మధుర బిడ మధుర బిడ
మాటల నీవన
మనసున ఒకటే కలవరం
నీవే నీవే అని నిత్యం
కలర బిడ కన్నుల నీవన
కలర బిడ కలర బిడ
కన్నుల నీవన
కలవరమే కలవరమే
కలవరమే కలవరమే
నీవు లేని క్షణమొక క్షణమనీ
మరవనైతే మరవనైతే
మరవనైతే నీ పిలుపునీ
ఎన్నటికీ ఎన్నటికీ
ఈ దినమే నీ దినమై
కాలమెంతో అలిసిపోయి
నీ కొరకై ఎదురుచూసె
మదిలో నిన్నే తలచి
మధుర స్వప్నం విరిసి
మురిసిపోనె మురిసిపోనె
కలర బిడ కన్నుల నీవన
కలర బిడ కలర బిడ
కన్నుల నీవన
మధుర బిడ మాటల నీవన
మధుర బిడ మధుర బిడ
మాటల నీవన
మనసున ఒకటే కలవరం
నీవే నీవే అని నిత్యం
కలర బిడ కన్నుల నీవన
కలర బిడ కలర బిడ
కన్నుల నీవన
English Lyrics / Transliteration
Kalara bida kalara bida
Kannula neevana
Madhura bida matala neevana
Madhura bida madhura bida
Matala neevana
Manasuna okate kalavaram
Neeve neeve ani nityam
Kalara bida kannula neevana
Kalara bida kalara bida
Kannula neevana
Kalavarame kalavarame
Kalavarame kalavarame
Neevu leni kshanamoka kshanamani
Maravanaithe maravanaithe
Maravanaithe nee pilupuni
Ennatiki ennatiki
Ee diname nee dinamai
Kaalam entho alisipoyi
Nee korakai eduruchuse
Madilo ninne talachi
Madhura swapnam virisi
Murasipone murasipone
Kalara bida kannula neevana
Kalara bida kalara bida
Kannula neevana
Madhura bida matala neevana
Madhura bida madhura bida
Matala neevana
Manasuna okate kalavaram
Neeve neeve ani nityam
Kalara bida kannula neevana
Kalara bida kalara bida
Kannula neevana