Telugu Lyrics
త్యాగివి నీవేగా
ఇహపరముల కాంచనము
సుఖములన్నవి నీవేగా
భికారుండవు నీవేగా
త్యాగివి నీవేగా
ఇహపరముల కాంచనము
సుఖములన్నవి నీవేగా
పన్నెండేళ్ళ వయసులో
పన్నెండేళ్ళ వయసులో
నీ మనసులో వెలిగే జ్ఞానము
అందరినీ చకితులజేసెను
అందరినీ చకితులజేసెను
నీ దారిలో ఎవరు లేకున్నా
నీ దారిలో ఎవరు లేకున్నా
నీవు ఒంటరియై సాగినా
నీ త్యాగమే మమ్ము నడిపించును
నీ త్యాగమే మమ్ము నడిపించును
భికారుండవు నీవేగా
త్యాగివి నీవేగా
ఇహపరముల కాంచనము
సుఖములన్నవి నీవేగా
అవతారము ఎత్తితివి
అవతారము ఎత్తితివి
మా పాపముల్ కడిగివేసి
పరలోకపు మార్గము
మా కొరకు తెరిచితివి
మా కొరకు తెరిచితివి
భికారుండవు నీవేగా
త్యాగివి నీవేగా
ఇహపరముల కాంచనము
సుఖములన్నవి నీవేగా
English Lyrics / Transliteration
Tyāgivi nīvēgā
Iharaparamula kāñcanamu
Sukhamulannavi nīvēgā
Bhikāruṇḍavu nīvēgā
Tyāgivi nīvēgā
Iharaparamula kāñcanamu
Sukhamulannavi nīvēgā
Panneṇḍēḷḷa vayusulō
Panneṇḍēḷḷa vayusulō
Nī manasulō veligē jñānamu
Andarinī cakitulajēsecu
Andarinī cakitulajēsecu
Nī dārilō evaru lēkunnnā
Nī dārilō evaru lēkunnnā
Nīvu oṇṭariyai sāginā
Nī tyāgamē mammmu naḍipiñcunu
Nī tyāgamē mammmu naḍipiñcunu
Bhikāruṇḍavu nīvēgā
Tyāgivi nīvēgā
Iharaparamula kāñcanamu
Sukhamulannavi nīvēgā
Avatāramu ettitivi
Avatāramu ettitivi
Mā pāpamul kaḍigivēsi
Paralōkapu mārgamu
Mā koraku tericitivi
Mā koraku tericitivi
Bhikāruṇḍavu nīvēgā
Tyāgivi nīvēgā
Iharaparamula kāñcanamu
Sukhamulannavi nīvēgā