Telugu Lyrics
నీరూపు కనని నా కనులు
ఎన్నో ఏళ్ళ నుండీ ఎదురు చూచె
ఆ రూపు కొరకై నా మనసు
ఎన్నో మజిలీలు సాగి వెళ్ళె
ఆ రాధాకృష్ణుల ప్రేమ రాశి
నిదురలేపింది నాలోని ఆశ
నీ రూపు కనని నా కనులు
ఎన్నో ఏళ్ళ నుండీ ఎదురు చూచె
ఎన్నో ఏళ్ళ నుండీ ఎదురు చూచె
ఆ రూపు కొరకై నా మనసు
ఎన్నో మజిలీలు సాగి వెళ్ళె
ఆ రాధాకృష్ణుల ప్రేమ రాశి
నిదురలేపింది నాలోని ఆశ
నీ రూపు కనని నా కనులు
ఎన్నో ఏళ్ళ నుండీ ఎదురు చూచె
English Lyrics / Transliteration
Neeroopu kanani naa kanulu
Enno yella nundi eduru chuche
Aa roopu korakai naa manasu
Enno majileelu saagi velle
Aa Radhakrishnula prema raashi
Niduralepindi naaloni aasha
Neeroopu kanani naa kanulu
Enno yella nundi eduru chuche
Enno yella nundi eduru chuche
Aa roopu korakai naa manasu
Enno majileelu saagi velle
Aa Radhakrishnula prema raashi
Niduralepindi naaloni aasha
Neeroopu kanani naa kanulu
Enno yella nundi eduru chuche