Telugu Lyrics
అమ్మోరి కొండమ్మోరి
గుడిలో తిరునాళ్ళని
అడుగేసి చూడుమా
అదిగో రంభ ఊర్వశి
మెరిసేటి దేవకన్య
అందాలు చూడుమా
జబిలీ జబిలీ ఓ జబిలీ జబిలీ
అమ్మోరి కొండమ్మోరి
గుడిలో తిరునాళ్ళని
అడుగేసి చూడుమా
అందాల అబద్ధాల
అడుగుల సొంతమంటా
ఆగదు ఈ పరుగు
ఈనాటి గంధాలు
అదిరేటి బొంట్లు
కలగదు ఈ కల
చిందులెయ్యుమా
మురిసిపోమా
పండుగ ఇదిరా
అరె ఊగుమా
పాడుకోమా
అందరితో కలిసిరా
ఓ జబిలీ జబిలీ ఓ జబిలీ జబిలీ
అమ్మోరి కొండమ్మోరి
గుడిలో తిరునాళ్ళని
అడుగేసి చూడుమా
తిరనాళ్ళొచ్చింది
చూడరమ్మో
చలాకి చుడిదార
చూపులతో
చురచురలాడే
చలిచలికి
చందమామ
చెయ్యంది
బంగారు తాంబూలం
బహుమతిగ
తీయగ తీయగ
తనువదిరే
చెంపలకి
చూపులతో
చలిచలికి
చందమామ
చెయ్యంది
జబిలీ జబిలీ ఓ జబిలీ జబిలీ
అమ్మోరి కొండమ్మోరి
గుడిలో తిరునాళ్ళని
అడుగేసి చూడుమా
అదిగో రంభ ఊర్వశి
మెరిసేటి దేవకన్య
అందాలు చూడుమా
English Lyrics / Transliteration
Ammori Kondammori
Gudilo Tirunaallani
Adugesi Chooduma
Adigo Rambha Urvashi
Meriseti Devakanya
Andaalu Chooduma
Jabili Jabili O Jabili Jabili
Ammori Kondammori
Gudilo Tirunaallani
Adugesi Chooduma
Andala Abaddhala
Adugula Sontamanta
Aagadu Ee Parugu
Eenaati Gandhaalu
Adireti Bontlu
Kalagadu Ee Kala
Chinduleyyuma
Murasipoma
Panduga Idira
Are Ooguma
Paadukoma
Andaritho Kalisira
O Jabili Jabili O Jabili Jabili
Ammori Kondammori
Gudilo Tirunaallani
Adugesi Chooduma
Tirunaallocchindi
ChoodarammO
Chalaaki Chudidaara
Chupulatho
Churachuralaade
Chalichaliki
Chandamaama
Cheyyandi
Bangaru Tamboolam
Bahumatiga
Tiyaga Tiyaga
Tanuvadire
Champlaki
Chupulatho
Chalichaliki
Chandamaama
Cheyyandi
Jabili Jabili O Jabili Jabili
Ammori Kondammori
Gudilo Tirunaallani
Adugesi Chooduma
Adigo Rambha Urvashi
Meriseti Devakanya
Andaalu Chooduma