Telugu Lyrics
పవిత్రుడైనను అపవిత్రుడైనను
నేను నీకు సేవచేసెదను
నా ప్రభువా యేసు
మరణమైనను జీవమైనను
దేవదూతలైనను
అధికారములైనను
ప్రస్తుతమైనను భవిష్యత్తులైనను
యెత్తైనవే గాని లోతైనవే గాని
సృష్టిలో ఏదియును
మన ప్రభువైన క్రీస్తు యేసునందున్న
దైవ ప్రేమ నుండి మనలను
విడదీయజాలదు
నేను నీకు సేవచేసెదను
నా ప్రభువా యేసు
యేసు నీడలో నెమ్మది
బ్రాహ్మణుడైనను పతితుడైనను
పవిత్రుడైనను అపవిత్రుడైనను
నేను నీకు సేవచేసెదను
నా ప్రభువా యేసు
English Lyrics / Transliteration
Pavitruḍainanu apavitruḍainanu
Nēnu nīku sēvacēsedanu
Nā prabhuvā Yēsu
Maraṇamainanu jīvamainanu
Dēvadūtalainanu
Adhikāramulainanu
Prastutamainanu bhaviṣyattulainanu
Yettaianavē gāni lōtaianavē gāni
Sr̥ṣṭilō ēdiyunu
Mana prabhuvaina Krīstu Yēsunandunna
Daiva prēma nuṇḍi manalanu
Viḍadīyajāladu
Nēnu nīku sēvacēsedanu
Nā prabhuvā Yēsu
Yēsu nīḍalō nemmadi
Brahmaṇuḍainanu patituḍainanu
Pavitruḍainanu apavitruḍainanu
Nēnu nīku sēvacēsedanu
Nā prabhuvā Yēsu