Telugu Lyrics
కన్నులారా నన్ను కరుణించు యోసేపు
నాలోన నీవు నింపు నా ప్రేమతో
నను చూడగానే నీ మోము విరియునని
ఎంతో ఆశతో నేను వేచి వున్నాను
నాలోన నీవు నింపు నా ప్రేమతో
నను చూడగానే నీ మోము విరియునని
ఎంతో ఆశతో నేను వేచి వున్నాను
English Lyrics / Transliteration
Kannulara nannu karuninchu yosephu
Naalona neevu nimpu naa premato
Nanu choodagaane nee momu viriyunani
Entho aashato nenu vechi vunnanu
Naalona neevu nimpu naa premato
Nanu choodagaane nee momu viriyunani
Entho aashato nenu vechi vunnanu