Telugu Lyrics
చందమామ మాదిరిగా చిన్నారిని అందమన్నాడు
అందరినీ చందురుడే అందాల నిలయమన్నాడు
చందమామ మాదిరిగా చిన్నారిని అందమన్నాడు
ఏడూ లోకాల వెలుగు ఏడడుగుల దారి
పసిడి నిండు కుండలాగ బంగారు కోడె
ఏడూ లోకాల వెలుగు ఏడడుగుల దారి
పసిడి నిండు కుండలాగ బంగారు కోడె
అందరినీ చందురుడే అందాల నిలయమన్నాడు
చందమామ మాదిరిగా చిన్నారిని అందమన్నాడు
ముత్యాల వంటి నవ్వుల మేడ
చిన్ని కన్నుల చిలిపి వరద
మెల్లగా పెదవులన్నీ వెన్న ముద్దాయె
మెల్లగా పెదవులన్నీ వెన్న ముద్దాయె
ముత్యాల వంటి నవ్వుల మేడ
చిన్ని కన్నుల చిలిపి వరద
మెల్లగా పెదవులన్నీ వెన్న ముద్దాయె
మెల్లగా పెదవులన్నీ వెన్న ముద్దాయె
అందరినీ చందురుడే అందాల నిలయమన్నాడు
చందమామ మాదిరిగా చిన్నారిని అందమన్నాడు
పగలంతా పాపడిలా పరుగులు తీస్తా
రేపటి లోకం నిండుగ నింపుతుంటా
నిండుగా నింపుతుంటా
పగలంతా పాపడిలా పరుగులు తీస్తా
రేపటి లోకం నిండుగ నింపుతుంటా
నిండుగా నింపుతుంటా
ఆడపిల్ల పుట్టిందంటే లక్ష్మి తల్లే పుట్టిందంటే
పుడమికి పున్నమిని తెచ్చింది
పుడమికి పున్నమిని తెచ్చింది
అందరినీ చందురుడే అందాల నిలయమన్నాడు
చందమామ మాదిరిగా చిన్నారిని అందమన్నాడు
English Lyrics / Transliteration
Chandamama madiriga chinnarini andamannadu
Andarini chandurude andala nilayamannadu
Chandamama madiriga chinnarini andamannadu
Yedu lokala velugu, yedadugula dari
Pasidi nindu kundalaga bangaru kode
Yedu lokala velugu, yedadugula dari
Pasidi nindu kundalaga bangaru kode
Andarini chandurude andala nilayamannadu
Chandamama madiriga chinnarini andamannadu
Mutyala vanti navvula meda
Chinni kannula chilipi varada
Mellaga pedavulanni venna muddaiye
Mellaga pedavulanni venna muddaiye
Mutyala vanti navvula meda
Chinni kannula chilipi varada
Mellaga pedavulanni venna muddaiye
Mellaga pedavulanni venna muddaiye
Andarini chandurude andala nilayamannadu
Chandamama madiriga chinnarini andamannadu
Pagalantha papadilaga parugulu teesta
Repati lokam ninduga nimputunta
Ninduga nimputunta
Pagalantha papadilaga parugulu teesta
Repati lokam ninduga nimputunta
Ninduga nimputunta
Aadipilla puttindante Lakshmi talle puttindante
Pudamiki punnami ni tecchindi
Pudamiki punnami ni tecchindi
Andarini chandurude andala nilayamannadu
Chandamama madiriga chinnarini andamannadu