Telugu Lyrics
అద్భుతమైన ప్రేమ
లోకమంతటికీ ఈరోజు
కలిగించేను శుభవేళ
ఆశ్చర్యమైన ప్రేమ
అద్భుతమైన ప్రేమ
లోకమంతటికీ ఈరోజు
కలిగించేను శుభవేళ
పరిశుద్ధ ప్రేమ
పవిత్ర ప్రేమ
ప్రియమైన యేసుక్రీస్తు
మనకై పంచెను తన
పరిశుద్ధ ప్రేమ
పవిత్ర ప్రేమ
ప్రియమైన యేసుక్రీస్తు
మనకై పంచెను తన
అందరి పాపముల
క్షమించుటకై
తన్ను తాను బలిచేసె
కన్యకున్ జన్మమెత్తె
అందరి పాపముల
క్షమించుటకై
తన్ను తాను బలిచేసె
కన్యకున్ జన్మమెత్తె
ఆశ్చర్యమైన ప్రేమ
అద్భుతమైన ప్రేమ
లోకమంతటికీ ఈరోజు
కలిగించేను శుభవేళ
యేసునందు విశ్వాసము
పెంచుకొనుడి
ఆనందము శాంతి
పొందుకొనుడి
ఆశ్చర్యమైన ప్రేమ
యేసునందు విశ్వాసము
పెంచుకొనుడి
ఆనందము శాంతి
పొందుకొనుడి
ఆశ్చర్యమైన ప్రేమ
English Lyrics / Transliteration
Adbhutamaina Prema
Lokamantatiki Eeroju
Kaligincenu Subhavela
Aacharyamaina Prema
Adbhutamaina Prema
Lokamantatiki Eeroju
Kaligincenu Subhavela
Parishuddha Prema
Pavitra Prema
Priyamaina Yesukreestu
Manakai Pancenu Tana
Parishuddha Prema
Pavitra Prema
Priyamaina Yesukreestu
Manakai Pancenu Tana
Andari Papamula
Kshaminchutakai
Tannu Taanu Balichese
Kanyakun Janmamette
Andari Papamula
Kshaminchutakai
Tannu Taanu Balichese
Kanyakun Janmamette
Aacharyamaina Prema
Adbhutamaina Prema
Lokamantatiki Eeroju
Kaligincenu Subhavela
Yesunandu Viswasamu
Penchukonudi
Aanandamu Shanti
Pondulonudi
Aacharyamaina Prema
Yesunandu Viswasamu
Penchukonudi
Aanandamu Shanti
Pondulonudi
Aacharyamaina Prema