Telugu Lyrics
నా చేయి పట్టిన దేవుడా
నీవే నాకు అండ దండ
నాకు నీవే తోడు నిండా
నా పేరు తెలియని దేవుడా
నా చేయి పట్టిన దేవుడా
పదాలు కనులకు తెరలు కప్పెను
పదివేల కష్టాలు నా దరిచేరెను
అయినా నీదు నామము నా పెదవులపైన
అయినా నీదు ప్రేమ నిలుచును నా హృదయాన
నీవే నా వెలుగు దారి
నీవే నా బ్రతుకు తీరు
నా పేరు తెలియని దేవుడా
నా చేయి పట్టిన దేవుడా
నీవే నాకు అండ దండ
నాకు నీవే తోడు నిండా
నా పేరు తెలియని దేవుడా
నా చేయి పట్టిన దేవుడా
ఏ రీతి కీర్తించెదో నా దేవుడా
ఏ రీతి స్తుతించెదో నా యేసుడా
నీ కృపకు సాటి ఏది భూలోకాన
నీ ఋణం తీర్చుట నా తరమా యెన్నడైనా
నీవే నా ప్రాణ ధనం
నీవే నా సర్వస్వం
నా పేరు తెలియని దేవుడా
నా చేయి పట్టిన దేవుడా
నీవే నాకు అండ దండ
నాకు నీవే తోడు నిండా
నా పేరు తెలియని దేవుడా
నా చేయి పట్టిన దేవుడా
English Lyrics / Transliteration
Naa cheyi pattina devuda
Neeve naaku anda danda
Naaku neeve thodu ninda
Naa peru teliyani devuda
Naa cheyi pattina devuda
Padalu kanulaku theralu kappenu
Padivela kashtalu naa daricherenu
Ainaa needu naamamu naa pedavulapaina
Ainaa needu prema niluchunu naa hrudayana
Neeve naa velugu daari
Neeve naa brathuku theeru
Naa peru teliyani devuda
Naa cheyi pattina devuda
Neeve naaku anda danda
Naaku neeve thodu ninda
Naa peru teliyani devuda
Naa cheyi pattina devuda
Ye reethi keerthinchedo naa devuda
Ye reethi sthuthinchedho naa yesuda
Nee krupaku saati edi bhoolokana
Nee runam theerchuta naa tharamaa ennadenainaa
Neeve naa praana dhanam
Neeve naa sarvasvam
Naa peru teliyani devuda
Naa cheyi pattina devuda
Neeve naaku anda danda
Naaku neeve thodu ninda
Naa peru teliyani devuda
Naa cheyi pattina devuda