Telugu Lyrics
నా రక్షణ యేసు నా బలమాయెను
యెహోవా నాకు వెలుగాయెను
నా రక్షణ యేసు నా బలమాయెను
ఎవరికిని నేను భయపడను
ఎవరికిని నేను జంకను
యెహోవా నా జీవపు కోట
నేను ఎవరికిని భయపడను
యెహోవా నాకు వెలుగాయెను
నా రక్షణ యేసు నా బలమాయెను
నా శత్రువులు నా దేహము
నన్ను హింసించువారు
నా ముఖమును సూచిస్తారు
వారే తప్పి పడిపోదురు
యెహోవా నాకు వెలుగాయెను
నా రక్షణ యేసు నా బలమాయెను
ఒక సైన్యము నాతో నిలిచిన
నా మీద యుద్ధము చేసిన
నాకు భయము లేదు ఏమాత్రము
నా దేవుని యందు నమ్మకముంచితి
యెహోవా నాకు వెలుగాయెను
నా రక్షణ యేసు నా బలమాయెను
యెహోవా నాకు వెలుగాయెను
నా రక్షణ యేసు నా బలమాయెను
English Lyrics / Transliteration
Naa rakshana Yesu naa balamaayenu
Yehovaa naaku velugaayenu
Naa rakshana Yesu naa balamaayenu
Evarikini nenu bhayapadanu
Evarikini nenu jakanu
Yehovaa naa jeevapu kotaa
Nenu evarikini bhayapadanu
Yehovaa naaku velugaayenu
Naa rakshana Yesu naa balamaayenu
Naa shatruvulu naa dehamu
Nannu himsinchuvaaru
Naa mukhamunu soochisthaaru
Vaare thappi padipoduru
Yehovaa naaku velugaayenu
Naa rakshana Yesu naa balamaayenu
Oka sainyamu naatho nilichinaa
Naa meedha yuddhamu chesinaa
Naaku bhayamu ledu emaatramu
Naa Devuni yandu nammakamunchithi
Yehovaa naaku velugaayenu
Naa rakshana Yesu naa balamaayenu
Yehovaa naaku velugaayenu
Naa rakshana Yesu naa balamaayenu