Telugu Lyrics
తనువు నాదిదిగో నా యజమానికొరకు
ధనము నాదిదిగో నా ప్రభు సేవ కొరకు
అనుదినము నా యెడల నిన్ను ప్రేమించుచు
ఆనందముతో జీవించెద నా యేసుకొరకు
ధనము నాదిదిగో నా ప్రభు సేవ కొరకు
అనుదినము నా యెడల నిన్ను ప్రేమించుచు
ఆనందముతో జీవించెద నా యేసుకొరకు
English Lyrics / Transliteration
Tanuvu nadidigo naa yajamanikoraku
Danamu nadidigo naa prabhu seva koraku
Anudinamoo naa yedaala ninnu preminchuchoo
Aanandamutho jeevincheda naa yesukoraku
Danamu nadidigo naa prabhu seva koraku
Anudinamoo naa yedaala ninnu preminchuchoo
Aanandamutho jeevincheda naa yesukoraku