Telugu Lyrics
నన్ను ప్రోత్సహించు నా యేసు క్రీస్తు
నాకింత ప్రోత్సాహ నందంబులు
నన్ను ప్రోత్సహించు నా యేసు క్రీస్తు
లోకములోనున్న వస్తువులెన్నో
నన్ను విడిచిపోయినవి గత కాలములో
లోకములోనున్న వస్తువులెన్నో
నన్ను విడిచిపోయినవి గత కాలములో
ఐనా నా యేసు నా చెంత నిలిచెనే
నాకు దైర్యము నిచ్చెనే
నాకింత ప్రోత్సాహ నందంబులు
నన్ను ప్రోత్సహించు నా యేసు క్రీస్తు
నాకింత ప్రోత్సాహ నందంబులు
నన్ను ప్రోత్సహించు నా యేసు క్రీస్తు
నా స్నేహితులెవరు తోడు లేకున్నా
నా బంధువులెవరు చేయూత నివ్వకున్నా
నా స్నేహితులెవరు తోడు లేకున్నా
నా బంధువులెవరు చేయూత నివ్వకున్నా
నా యేసు సన్నిధి నన్ను విడిచిపోదు
నాకు అండగా నిలుచునే
నాకింత ప్రోత్సాహ నందంబులు
నన్ను ప్రోత్సహించు నా యేసు క్రీస్తు
నాకింత ప్రోత్సాహ నందంబులు
నన్ను ప్రోత్సహించు నా యేసు క్రీస్తు
English Lyrics / Transliteration
Nannu protsahin̄cu naa yēsu krīstu
Naakinta protsaaha nandambulu
Nannu protsahin̄cu naa yēsu krīstu
Lokamulōnunna vastuvulenno
Nannu viḍicipōyinavi gata kālamulō
Lokamulōnunna vastuvulenno
Nannu viḍicipōyinavi gata kālamulō
Ainaa naa yēsu naa chenta nilichene
Naaku dairyamu nicchene
Naakinta protsaaha nandambulu
Nannu protsahin̄cu naa yēsu krīstu
Naakinta protsaaha nandambulu
Nannu protsahin̄cu naa yēsu krīstu
Naa snēhitulevaru tōḍu lēkunnaa
Naa bandhuvulevaru cēyūta nivvukunnaa
Naa snēhitulevaru tōḍu lēkunnaa
Naa bandhuvulevaru cēyūta nivvukunnaa
Naa yēsu sannidhi nannu viḍicipōdu
Naaku anḍagaa niluchunē
Naakinta protsaaha nandambulu
Nannu protsahin̄cu naa yēsu krīstu
Naakinta protsaaha nandambulu
Nannu protsahin̄cu naa yēsu krīstu