Telugu Lyrics
సర్వ జీవితంబు నర్పించు కొందును
సర్వ బలమున నా యీశుడు
సర్వశక్తిమంతుడు నాకు తోడైయుండును
పరిశుద్ధాత్మయే నా ఆదరణ
పరిశుద్ధాత్మయే నా ధారణ
పరలోక తండ్రి నా నాధుండు
ప్రియ పుత్రుడైన యేసు రక్షకుడు
ప్రభువు నా కాపరి నాకు లోటు రాదు
పచ్చికగల చోట్ల నన్ను పరుండబెట్టును
నిమ్మలమైన నీళ్ళకడ నన్ను నడిపించును
నా ఆత్మను పునరుద్ధరించును
నీతి మార్గములలో నన్ను నడిపించును
తన నామము కొరకు నన్ను చేర్చుకొనును
మరణపు ఛాయగల లోయలో నేను
నడుచుచు పోయినను భయపడను
దూరదృష్టి నా సాయమైయుండును
దూతలే నన్ను తోడుగాయుందురు
నీవు నాతో నున్నందున నీ చేతి కర్ర
నాకు ఓదార్పు నిచ్చును
నా శత్రువుల యెదుట నాకొక విందుచేయుదు
నా తల నూనెతో తడిపి నన్ను దీవించుదు
నా పాత్ర పొర్లిపారునట్లు చేయుదు
నిశ్చయముగా నీ దయయు నీ ప్రేమయు
జీవిత కాలమంతయు నన్ను వెంబడించును
యెహోవా మందిరములో నేనెల్ల
దినములు వసించెదను
English Lyrics / Transliteration
Sarva jeevithambu narpinchu kondunu
Sarva balamuna naa yeeshudu
Sarva shaktimanthudu naaku thodaiyundunu
Parishuddhaatmaye naa aadharana
Parishuddhaatmaye naa dharana
Paraloka thandri naa naadhundu
Priya putrudaina Yesu rakshakudu
Prabhuvu naa kaapari naaku lotu raadu
Pachikagala chotla nannu parundabettunu
Nimmalamaina neellakada nannu nadipinchunu
Naa aatmanu punaruddharinchunu
Neethi maargamulalo nannu nadipinchunu
Thana naamamu koraku nannu cherchukonunu
Maranapu chaayagala loyalo nenu
Naduchuchu poyinanu bhayapadanu
Dhooradrushti naa saayamaiyundunu
Dhoothale nannu thodugaiyunduru
Neevu naatho nundhuna nee chethi karra
Naaku odaarpu nichchunu
Naa shatruvula yeduta naakoka vinducheyudhu
Naa thala noone tho thadipi nannu deevinchudhu
Naa paathra porlipaarunattlu cheyudhu
Nischayamugaa nee dayayu nee premayu
Jeevitha kaalamanthayu nannu vembandinchunu
Yehova mandiramulo nenella
Dhinamulu vasinchenu