Telugu Lyrics
అఖిల జగన్నాథ
అనురేణు పరిపూర్ణ
అఖిల జగన్నాథ
తనురేఖానై నీలో
సమ్మోహినీ రూపమై
తనురేఖానై నీలో
సమ్మోహినీ రూపమై
విలసిల్లు చైతన్య
విలసిత నవరస
విలసిల్లు చైతన్య
విలసిత నవరస
అనురేణు పరిపూర్ణ
అఖిల జగన్నాథ
ఆదిలోన నీవే
అంత్యమందు నీవే
ఆదిలోన నీవే
అంత్యమందు నీవే
మధ్యమంబు నీవే
మధురమూర్తి నీవే
మధ్యమంబు నీవే
మధురమూర్తి నీవే
నిగమవేద సార
నిర్మల స్వభావ
నిగమవేద సార
నిర్మల స్వభావ
అనురేణు పరిపూర్ణ
అఖిల జగన్నాథ
శరణాగత త్రాణ
శ్రితజన పాలన
శరణాగత త్రాణ
శ్రితజన పాలన
కరుణాకర రూప
కనక శైల శిఖర
కరుణాకర రూప
కనక శైల శిఖర
అనురేణు పరిపూర్ణ
అఖిల జగన్నాథ
English Lyrics / Transliteration
Akhila jagannatha
Anurenu paripurna
Akhila jagannatha
Tanurekhanaai neelo
Sammohini roopamai
Tanurekhanaai neelo
Sammohini roopamai
Vilasilu chaitanya
Vilasita navarasa
Vilasilu chaitanya
Vilasita navarasa
Anurenu paripurna
Akhila jagannatha
Aadilona neeve
Antyamandu neeve
Aadilona neeve
Antyamandu neeve
Madhyamambu neeve
Madhuramurti neeve
Madhyamambu neeve
Madhuramurti neeve
Nigama veda saara
Nirmala swaabhava
Nigama veda saara
Nirmala swaabhava
Anurenu paripurna
Akhila jagannatha
Sharanagatha traana
Shritajana paalana
Sharanagatha traana
Shritajana paalana
Karunaakara roopa
Kanaka shaila shikara
Karunaakara roopa
Kanaka shaila shikara
Anurenu paripurna
Akhila jagannatha