Telugu Lyrics
యెట్టూ యే గూడే గూడే గూడే
అగ్గి పుల్ల వుందా
అగ్గి పుల్ల వుందా
అయ్యో అమ్మో అగ్గి పుల్ల వుందా
యెట్టు గూడే యెట్టు గూడే యెట్టు గూడే గూడే
యెట్టూ యే గూడే గూడే గూడే
దూరం వుందా
దూరం వుందా
అయ్యో అమ్మో దూరం వుందా
యెట్టు గూడే యెట్టు గూడే యెట్టు గూడే గూడే
యెట్టూ యే గూడే గూడే గూడే
ఒకడొకడు మాయ చేసాడు
ఒకడొకడు మాయ చేసాడు
అమ్మాడికి యింటికి దారి తెలియలేదు
అమ్మాడికి యింటికి దారి తెలియలేదు
యెట్టు గూడే యెట్టు గూడే యెట్టు గూడే గూడే
యెట్టూ యే గూడే గూడే గూడే
English Lyrics / Transliteration
Ettu ey gooday gooday gooday
Aggi pulla vundaa
Aggi pulla vundaa
Ayyo ammo aggi pulla vundaa
Ettu gooday ettu gooday ettu gooday gooday
Ettu ey gooday gooday gooday
Dhooram vundaa
Dhooram vundaa
Ayyo ammo dhooram vundaa
Ettu gooday ettu gooday ettu gooday gooday
Ettu ey gooday gooday gooday
Okadokadu maya chesadu
Okadokadu maya chesadu
Ammadiki intiki daari teliyaledu
Ammadiki intiki daari teliyaledu
Ettu gooday ettu gooday ettu gooday gooday
Ettu ey gooday gooday gooday