Telugu Lyrics
మరువనీ నా జన్మము
ఓహో నిలిచీనా నీ నామము
మరువనీ నా జన్మము
నీ లీలా విభవము
తెలియునా ఈ జన్మము
ఓహో నిలిచీనా నీ నామము
మరువనీ నా జన్మము
వందనములందుకొనె
బంగారు వన్నియల
వందనములందుకొనె
బంగారు వన్నియల
నందనవన విహార
నాధా రార యిందు
నీ లీలా విభవము
తెలియునా ఈ జన్మము
ఓహో నిలిచీనా నీ నామము
మరువనీ నా జన్మము
పదములొ మొక్కితిన
తను వులొ పరవశిత
పదములొ మొక్కితిన
తను వులొ పరవశిత
యదుకుల తిలక
యెడబాయె నా మొర
నీ లీలా విభవము
తెలియునా ఈ జన్మము
ఓహో నిలిచీనా నీ నామము
మరువనీ నా జన్మము
English Lyrics / Transliteration
Maruvani naa janmamu
Oho nilichina nee naamamu
Maruvani naa janmamu
Nee leela vibhavamu
Teliyuna ee janmamu
Oho nilichina nee naamamu
Maruvani naa janmamu
Vandanamulandukone
Bangaru vinniyala
Vandanamulandukone
Bangaru vinniyala
Nandanavana vihaara
Naadhaa raara yindhu
Nee leela vibhavamu
Teliyuna ee janmamu
Oho nilichina nee naamamu
Maruvani naa janmamu
Padamulo mokkithina
Tanu vulo paravashitha
Padamulo mokkithina
Tanu vulo paravashitha
Yadukula tilaka
Edabaaye naa mora
Nee leela vibhavamu
Teliyuna ee janmamu
Oho nilichina nee naamamu
Maruvani naa janmamu