Telugu Lyrics
అందరిలో నన్ను నిలుపు ఆశ్రితజన పాల
అంటె నాకు సాలు ఓ సాంబశివా
అందరిలో నన్ను నిలుపు ఆశ్రితజన పాల
అంటె నాకు సాలు ఓ సాంబశివా
అందరిలో నన్ను నిలుపు ఆశ్రితజన పాల
నా యెడల దయ గల స్వామి
నన్ను బ్రోవగ రావా
అనాధరక్షక నన్ను నిను
అందక బ్రోవగ రావా
నా యెడల దయ గల స్వామి
నన్ను బ్రోవగ రావా
అనాధరక్షక నన్ను నిను
అందక బ్రోవగ రావా
అంటె నాకు సాలు ఓ సాంబశివా
అందరిలో నన్ను నిలుపు ఆశ్రితజన పాల
అమ్మ నాన్న దైవమన్న
అందరిలో నీవేగా
అనుదినము నీవే నా
అన్నదమ్ములవలే గా
అమ్మ నాన్న దైవమన్న
అందరిలో నీవేగా
అనుదినము నీవే నా
అన్నదమ్ములవలే గా
అంటె నాకు సాలు ఓ సాంబశివా
అందరిలో నన్ను నిలుపు ఆశ్రితజన పాల
ఆపదలో ఆదుకొనెడి
అయ్యప్ప స్వామివే
సాంబ శివా నాస్వామి
అందరిలో నేనొకడి
అంటె నాకు సాలు ఓ సాంబశివా
అందరిలో నన్ను నిలుపు ఆశ్రితజన పాల
English Lyrics / Transliteration
Andarilo nannu nilupu aashritajana paala
Ante naaku saalu O Sambasiva
Andarilo nannu nilupu aashritajana paala
Ante naaku saalu O Sambasiva
Andarilo nannu nilupu aashritajana paala
Naa yedala daya gala swami
Nannu brovaga raava
Anaadharakshaka nannu ninu
Andaka brovaga raava
Naa yedala daya gala swami
Nannu brovaga raava
Anaadharakshaka nannu ninu
Andaka brovaga raava
Ante naaku saalu O Sambasiva
Andarilo nannu nilupu aashritajana paala
Amma naanna daivamanna
Andarilo neevega
Anudinamu neeve naa
Annadammulavale gaa
Amma naanna daivamanna
Andarilo neevega
Anudinamu neeve naa
Annadammulavale gaa
Ante naaku saalu O Sambasiva
Andarilo nannu nilupu aashritajana paala
Aapadalo aadukonedi
Ayyappa swamive
Samba siva naaswami
Andarilo nenokadi
Ante naaku saalu O Sambasiva
Andarilo nannu nilupu aashritajana paala