Telugu Lyrics
కలకల ప్రారంభంబో శరణ్యమా
అయ్యప్పస్వామి కరుణాసాగరమా
అయ్యప్పస్వామి కరుణాసాగరమా
కలకల ప్రారంభంబో శరణ్యమా
కలకల ప్రారంభంబో శరణ్యమా
మలయగిరి వాసా దేవా మముబ్రోవవా
మలయగిరి వాసా దేవా మముబ్రోవవా
శబరిశ గిరీశ సాయీ మమ్ముబ్రోవవా
శబరిశ గిరీశ సాయీ మమ్ముబ్రోవవా
కలకల ప్రారంభంబో శరణ్యమా
కలకల ప్రారంభంబో శరణ్యమా
భువనైక పాలక సర్వలోకేశ్వర
భువనైక పాలక సర్వలోకేశ్వర
అగణిత గుణగణ అఖిల లోకేశ్వర
అగణిత గుణగణ అఖిల లోకేశ్వర
కలకల ప్రారంభంబో శరణ్యమా
కలకల ప్రారంభంబో శరణ్యమా
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Kalakala prārambhambō śaraṇyamā
Ayyappasvāmi karuṇāsāgaramā
Ayyappasvāmi karuṇāsāgaramā
Kalakala prārambhambō śaraṇyamā
Kalakala prārambhambō śaraṇyamā
Malayagiri vāsā dēvā mamubrōvavā
Malayagiri vāsā dēvā mamubrōvavā
Śabariśa girīśa sāyī mammubrōvavā
Śabariśa girīśa sāyī mammubrōvavā
Kalakala prārambhambō śaraṇyamā
Kalakala prārambhambō śaraṇyamā
Bhuvanaika pālaka sarvalōkēśvara
Bhuvanaika pālaka sarvalōkēśvara
Agaṇita guṇagaṇa akhila lōkēśvara
Agaṇita guṇagaṇa akhila lōkēśvara
Kalakala prārambhambō śaraṇyamā
Kalakala prārambhambō śaraṇyamā
Ayyappa svāmiye śaraṇaṁ Ayyappa
Ayyappa svāmiye śaraṇaṁ Ayyappa
Ayyappa svāmiye śaraṇaṁ Ayyappa
Ayyappa svāmiye śaraṇaṁ Ayyappa