Telugu Lyrics
అయ్యప్ప శరణం నీవే
హరిహరసుత శరణం నీవే
మణి కంఠ శరణం నీవే
భక్తజనముల కాపాడే
భవ్య స్వరూప శరణం నీవే
భూతనాథ శరణం నీవే
భద్రగిరి శరణం నీవే
పరంజ్యోతి శరణం నీవే
పరమేశ్వర తనయా శరణం నీవే
కరుణామయ శరణం నీవే
కార్తిక మాస శరణం నీవే
దుష్ట శిక్షణ శరణం నీవే
శిష్ట రక్షణ శరణం నీవే
మోహన రూప శరణం నీవే
ముల్లోకాల శరణం నీవే
ఘోర పాపముల బాపి
ముక్తి మార్గం చూపే
శరణం నీవే అయ్యప్ప
శరణం నీవే అయ్యప్ప
English Lyrics / Transliteration
Ayyappa Saranam Neeve
Harihara Sutha Saranam Neeve
Mani Kantha Saranam Neeve
Bhaktajanamula Kapade
Bhavya Swaroopa Saranam Neeve
Bhoota Natha Saranam Neeve
Bhadra Giri Saranam Neeve
Paramjyothi Saranam Neeve
Parameshwara Tanaya Saranam Neeve
Karunamaya Saranam Neeve
Karthika Masa Saranam Neeve
Dushta Sikshana Saranam Neeve
Shishta Rakshana Saranam Neeve
Mohana Roopa Saranam Neeve
Mullokala Saranam Neeve
Ghora Papamula Baapi
Mukthi Margam Chupae
Saranam Neeve Ayyappa
Saranam Neeve Ayyappa