Telugu Lyrics
నీ రూపు కనబడకున్నా
ఎక్కడున్నావయ్యా నా స్వామి
నీ రూపు కనబడకున్నా
కన్నులు మూసుకున్నా
నా కళ్ళలో ఉన్నావు
మనసున తలచుకున్న
మదిలోనే ఉన్నావు
ఎక్కడున్నావయ్యా నా స్వామి
నీ రూపు కనబడకున్నా
అమ్మ ఒడిలో అక్కున చేర్చిన
నీ ఒడి నాదని మరిచానా
ఆకలి వేళ అమృతము పంచిన
నీ చేతిని నేను మరచానా
ఎక్కడున్నావయ్యా నా స్వామి
నీ రూపు కనబడకున్నా
గాలిలో నీవు ఊపిరిగా
నీవు లేక ప్రాణం ఎటు వెళ్ళెనో
వెలుగులో నీవు దివ్వెగా
నీవు లేక చీకటి రేయిగ మారెనో
నీకై వేచి యున్నా
నా దారిని చూస్తున్న
ఎక్కడున్నావయ్యా నా స్వామి
నీ రూపు కనబడకున్నా
కన్నులు మూసుకున్నా
నా కళ్ళలో ఉన్నావు
మనసున తలచుకున్న
మదిలోనే ఉన్నావు
ఎక్కడున్నావయ్యా నా స్వామి
నీ రూపు కనబడకున్నా
English Lyrics / Transliteration
Nee Roopu Kanabadakunna
Ekkadunnavayya Naa Swami
Nee Roopu Kanabadakunna
Kannulu Musukunna
Naa Kallalo Unnavu
Manasuna Thalachukunna
Madilone Unnavu
Ekkadunnavayya Naa Swami
Nee Roopu Kanabadakunna
Amma Odilo Akkuna Cherchina
Neeodi Naadani Marichana
Aakali Vela Amrutham Panchina
Nee Chethini Nenu Marachana
Ekkadunnavayya Naa Swami
Nee Roopu Kanabadakunna
Gaalilo Neevu Oopiriga
Neevu Leka Praanam Etu Velleno
Velugulo Neevu Divvegna
Neevu Leka Cheekati Reyiga Maareno
Neekai Vechi Yunna
Naa Daarini Choosthunna
Ekkadunnavayya Naa Swami
Nee Roopu Kanabadakunna
Kannulu Musukunna
Naa Kallalo Unnavu
Manasuna Thalachukunna
Madilone Unnavu
Ekkadunnavayya Naa Swami
Nee Roopu Kanabadakunna