Telugu Lyrics
ముద్దుగా ముద్దుగా
ముద్దు ముద్దుగా ముద్దు ముద్దుగా
ముద్దుగా ముద్దుగా
మధుమాసమే నీదే సుమా
ముద్దుగా ముద్దుగా
నువ్వే కదా నా ప్రాణం
నా గుండెలో నువ్వే కదా
నా మనసులో నువ్వే కదా
నా పెదవులలో నువ్వే కదా
ఎదపైన ముద్ర నువ్వే కదా
నా సయ్యాటకే నీవే కదా
నేనే లేను కదా నేనే లేను కదా
నేనే లేను కదా
అమ్మో నువ్వే నాదే
అమ్మో నువ్వే నాదే
ముద్దు ముద్దుగా ముద్దు ముద్దుగా
ముద్దుగా ముద్దుగా
ముద్దు ముద్దుగా ముద్దు ముద్దుగా
ముద్దుగా ముద్దుగా
మధుమాసమే నీదే సుమా
ముద్దుగా ముద్దుగా
నా నీడ నీవేగా
నా మాట నీవేగా
నా పాట నీవేగా
నా ఆట నీవేగా
నా చూపు నీవేగా
నా ఊపిరి నీవేగా
నేనే లేను కదా నేనే లేను కదా
నేనే లేను కదా
అమ్మో నువ్వే నాదే
అమ్మో నువ్వే నాదే
ముద్దు ముద్దుగా ముద్దు ముద్దుగా
ముద్దుగా ముద్దుగా
ముద్దు ముద్దుగా ముద్దు ముద్దుగా
ముద్దుగా ముద్దుగా
మధుమాసమే నీదే సుమా
ముద్దుగా ముద్దుగా
నీకై నీకై నేను
కాచుకున్నాను
నిను చేర చేరగా
నే పడిపోనా
చిరు చెక్కిలి పైన
ఒక ముద్దడిగా
ఒక ముద్దడిగా
ఒక ముద్దడిగా
ఒక ముద్దడిగా
అమ్మో నువ్వే నాదే
అమ్మో నువ్వే నాదే
ముద్దు ముద్దుగా ముద్దు ముద్దుగా
ముద్దుగా ముద్దుగా
ముద్దు ముద్దుగా ముద్దు ముద్దుగా
ముద్దుగా ముద్దుగా
మధుమాసమే నీదే సుమా
ముద్దుగా ముద్దుగా
English Lyrics / Transliteration
Muddhugaa muddhugaa
Muddu mudduga muddu mudduga
Muddhugaa muddhugaa
Madhumasamē nīdē sumā
Muddhugaa muddhugaa
Nuvvē kadā nā prāṇaṁ
Nā guṇḍelō nuvvē kadā
Nā manasulō nuvvē kadā
Nā pedavulalō nuvvē kadā
Edapaina mudra nuvvē kadā
Nā sayyāṭakē nīvē kadā
Nēnē lēnu kadā nēnē lēnu kadā
Nēnē lēnu kadā
Ammō nuvvē nādē
Ammō nuvvē nādē
Muddu mudduga muddu mudduga
Muddhugaa muddhugaa
Muddu mudduga muddu mudduga
Muddhugaa muddhugaa
Madhumasamē nīdē sumā
Muddhugaa muddhugaa
Nā nīḍa nīvēgā
Nā māṭa nīvēgā
Nā pāṭa nīvēgā
Nā āṭa nīvēgā
Nā chūpu nīvēgā
Nā ūpiri nīvēgā
Nēnē lēnu kadā nēnē lēnu kadā
Nēnē lēnu kadā
Ammō nuvvē nādē
Ammō nuvvē nādē
Muddu mudduga muddu mudduga
Muddhugaa muddhugaa
Muddu mudduga muddu mudduga
Muddhugaa muddhugaa
Madhumasamē nīdē sumā
Muddhugaa muddhugaa
Nīkai nīkai nēnu
Kāchukunnnānu
Ninu chēra chēragā
Nē paḍipōnā
Chiru chekkili paina
Oka muddadigā
Oka muddadigā
Oka muddadigā
Oka muddadigā
Ammō nuvvē nādē
Ammō nuvvē nādē
Muddu mudduga muddu mudduga
Muddhugaa muddhugaa
Muddu mudduga muddu mudduga
Muddhugaa muddhugaa
Madhumasamē nīdē sumā
Muddhugaa muddhugaa