Telugu Lyrics
శివశంకరా మము రక్షించవయ్యా
అంబుధి తరంగముల నెదుర్కొన్న
అంబరమందున వెలిగిన
నింగి నేలలొన నిండిన
ఓంకార రూపా మము రక్షించవయ్యా
భీమ శంకరా మము రక్షించవయ్యా
శివశంకరా మము రక్షించవయ్యా
హిమాలయ శిఖరాలందు వెలసిన
ఆది దేవోత్తమా
ముజ్జగములందును నీవేగా
పరమేశ్వరా మము రక్షించవయ్యా
భీమ శంకరా మము రక్షించవయ్యా
శివశంకరా మము రక్షించవయ్యా
జ్వాలాముఖి యందున వెలసిన
అంతులేని తేజోరూపా
భక్తజనులందున నిండిన
ప్రభో శంకర మము రక్షించవయ్యా
భీమ శంకరా మము రక్షించవయ్యా
శివశంకరా మము రక్షించవయ్యా
English Lyrics / Transliteration
Shiva Shankara mamu rakshinchavayya
Ambudhi tarangamula nedurkonnna
Ambaramandu veligina
Ningi nelalona nindina
Omkara roopa mamu rakshinchavayya
Bhima Shankara mamu rakshinchavayya
Shiva Shankara mamu rakshinchavayya
Himalaya shikharalandu velasina
Adi devottama
Mujjagamulandu neevega
Parameshwara mamu rakshinchavayya
Bhima Shankara mamu rakshinchavayya
Shiva Shankara mamu rakshinchavayya
Jwalamukhi yanduna velasina
Antuleni tejroopa
Bhaktajanulandu nindina
Prabho Shankara mamu rakshinchavayya
Bhima Shankara mamu rakshinchavayya
Shiva Shankara mamu rakshinchavayya